Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 203

తరతరాలలో యుగయుగాలలో

Tarataraalalo Yugayugaalalo

Open in Word & Worship App
తెలుగు   తరతరాలలో యుగయుగాలలో
పల్లవి
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు... దేవుడు... యేసే దేవుడు ఆ... ఆ... ఆ... ఆ
హల్లెలూయా -హల్లెలూయా-హల్లెలూయా-హల్లెలూయా
1)
భూమిని పుట్టించక మునుపు-లోకము పునాది లేనపుడు
|| దేవుడు ||
2)
సృష్టికి శిల్పాకారుడు-జగతికి ఆదిసంభూతుడు
|| దేవుడు ||
3)
తండ్రి కుమార ఆత్మయు-ఒకడై యున్న రూపము
|| దేవుడు ||
English   Tarataraalalo Yugayugaalalo
Chorus
Tarataraalalo Yugayugaalalo Jagajagaalalo
Devudu... Devudu... Yese Devudu Aa... Aa... Aa... Aa
Hallelooyaa -Hallelooyaa-Hallelooyaa-Hallelooyaa
1)
Bhoomini Puttinchaka Munupu-Lokamu Punaadi Lenapudu
|| Devudu ||
2)
Srushtiki Silpaakaarudu-Jagatiki Aadisanbhootudu
|| Devudu ||
3)
Tandri Kumaara Aatmayu-Okadai Yunna Roopamu
|| Devudu ||
Present