తెలుగు నిన్ను నేడు ఒకటిగా
పల్లవినిన్న నేడు ఒకటిగా - నున్న వాడు నా ప్రభు
ఎన్నటికి మారడు - శ్రీ యేసు నాథుడు
ఎన్ని యుగములైనను ఎన్నో మారుచున్నను (2)
శ్రీ యేసు మారడు - స్తుతింప యోగ్యుడు
1)అన్నిటన్ ముందున్న వాడు - ఆది అనంతుడు
తండ్రి తనయుడాత్మయై - జీవించు దేవుడు
భువిని దివిని ఏలువాడు - స్తుతికి యోగ్యుడు
|| నిన్న ||
2)అసాధ్యమైన దొకటి లేదు - ఆయన శక్తికి
ఈలోక గతిని మృతిని గెల్వ - సర్వశక్తుడు సౌభాగ్యవంతుడు
|| నిన్న ||
3)స్వరక్తమిచ్చి సంఘ సతిని కొన్న దేవుడు
శుద్ధాత్మ నొసగి సంఘ సతిని కాయు దేవుడు
పరిపూర్ణ ప్రేమ జూపి మనలో నున్న దేవుడు
|| నిన్న ||
4)జాగేల నేడు సాగిల పడి ఆరాధింతును
స్తుతించి పాడుచు - శ్రీ యేసు ప్రేమ భాగ్యములను స్మరణ
చేయుచు
|| నిన్న ||
English Ninnu Nedu Okatigaa
ChorusNinna Nedu Okatigaa - Nunna Vaadu Naa Prabhu
Ennatiki Maaradu - Sree Yesu Naathudu
Enni Yugamulainanu Enno Maaruchunnanu (2)
Sree Yesu Maaradu - Sthuthinpa Yogyudu
1)Annitan Mundunna Vaadu - Aadi Anantudu
Tandri Tanayudaatmayai - Jeevinchu Devudu
Bhuvini Divini eluvaadu - Sthuthiki Yogyudu
|| Ninna ||
2)Asaadhyamaina Dokati Ledu - Aayana Saktiki
Eeloka Gatini Mrtini Gelva - Sarvasaktudu Saubhaagyavantudu
|| Ninna ||
3)Svaraktamichchi Sangha Satini Konna Devudu
Sudhaatma Nosagi Sangha Satini Kaayu Devudu
Paripoorna Prema Joopi Manalo Nunna Devudu
|| Ninna ||
4)Jaagela Nedu Saagila Padi Aaraadhintunu
Sthuthinchi Paaduchu - Sree Yesu Prema Bhaagyamulanu Smarana
Cheyuchu
|| Ninna ||