Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 201 Old No: 483

నిన్ను నేడు రేపు యేసు

Ninnu Nedu Repu Yesu

Open in Word & Worship App
తెలుగు   నిన్ను నేడు రేపు యేసు
పల్లవి
నిన్న నేడు రేపు యేసు ఒక్కడే - నిత్యము మారని నీతిమంతుడు
యేసు నీతిమంతుడు - యేసు నీతిమంతుడు (2)
1)
సిలువపైన నా కోసం - ప్రాణమిచ్చెను
కలుషములను రక్తమందు - కడిగివేసెను
యేసు కడిగివేసెను (2)
|| నిన్న ||
2)
నా కాపరి యేసు - నన్ను నడుపును
లేమి ఏమి కలుగదనుచు హామి యిచ్చెను
యేసు హామి యిచ్చెను (2)
|| నిన్న ||
3)
త్వరలో నాకై యేసురాజు - మరల వచ్చును
ప్రేమ పురికి మోక్ష గిరికి - నన్ను చేర్చును
యేసు నన్ను చేర్చును (2)
|| నిన్న ||
English   Ninnu Nedu Repu Yesu
Chorus
Ninna Nedu Repu Yesu Okkade - Nityamu Maarani Neetimantudu
Yesu Neetimantudu - Yesu Neetimantudu (2)
1)
Siluvapaina Naa Kosan - Praanamichchenu
Kalushamulanu Raktamandu - Kadigivesenu
Yesu Kadigivesenu (2)
|| Ninna ||
2)
Naa Kaapari Yesu - Nannu Nadupunu
Lemi emi Kalugadanuchu Haami Yichchenu
Yesu Haami Yichchenu (2)
|| Ninna ||
3)
Tvaralo Naakai Yesuraaju - Marala Vachchunu
Prema Puriki Moksha Giriki - Nannu Cherchunu
Yesu Nannu Cherchunu (2)
|| Ninna ||
Present