Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 198 Old No: 169

ఉహాల కందని లోకములో

Uhaala Kandani Lokamulo

Open in Word & Worship App
తెలుగు   ఉహాల కందని లోకములో
పల్లవి
ఊహలకందని లోకములో - ఉన్నత సింహాసనమందు
ఉంటివిగా నిరంతరము - ఉన్నతుడా సర్వోన్నతుడా
1)
సెరూపులు ధూతాళి - పరిశుద్ధుడు పరిశుద్ధుడని
స్వరమెత్తి పరమందు - పాటలు పాడెడి పావనుడా హల్లెలూయా
|| ఊహల ||
2)
నీ శిరము ధవళముగా - పాదములు ప్రకాశముగా
నేత్రములు జ్వాలలుగా - కంఠధ్వని జలపాతముగా హల్లెలూయా
|| ఊహల ||
3)
అల్ఫయును ఓమేగయును - అన్ని కాలంబులనున్న వాడా
సర్వాధికారుండా - సర్వేశా సజీవుండా హల్లెలూయ
|| ఊహల ||
English   Uhaala Kandani Lokamulo
Chorus
Oohalakandani Lokamulo - Unnata Sinhaasanamandu
Untivigaa Nirantaramu - Unnatudaa Sarvonnatudaa
1)
Seroopulu Dhootaali - Parisuddhudu Parisuddhudani
Svarametti Paramandu - Paatalu Paadedi Paavanudaa Hallelooyaa
|| Oohala ||
2)
Nee Siramu Dhavalamugaa - Paadamulu Prakaasamugaa
Netramulu Jvaalalugaa - Kanthadhvani Jalapaatamugaa Hallelooyaa
|| Oohala ||
3)
Alphayunu Omegayunu - Anni Kaalanbulanunna Vaadaa
Sarvaadhikaarundaa - Sarvesaa Sajeevundaa Hallelooya
|| Oohala ||
Present