తెలుగు తరాలు మారిన యుగాలు మారిన
పల్లవితరాలు మారిన - యుగాలు మారిన
మారని దేవుడు - మన యేసుడు ( 2 ) ఆ - ఆ - ఆ -ఆ
1)మారుచున్న లోకములో - దారితెలియని లోకములో
మారని దేవుడు - మన యేసుడు
|| తరాలు ||
2)సూర్యచంద్రులు గతించిన - భూమ్యాకాశము గతించిన
మారని దేవుడు - మన యేసుడు
|| తరాలు ||
3)నీతి న్యాయ కరుణలో - నిశ్చలమైన ప్రేమలో
మారని దేవుడు - మన యేసుడు
|| తరాలు ||
4)నిన్న నేడు నిరంతరం - ఒకటైయున్న యేసుడు
మారని దేవుడు - మన యేసుడు
|| తరాలు ||
English Taraalu Maarina Yugaalu Maarina
ChorusTaraalu Maarina - Yugaalu Maarina
Maarani Devudu - Mana Yesudu ( 2 ) Aa - Aa - Aa -Aa
1)Maaruchunna Lokamulo - Daariteliyani Lokamulo
Maarani Devudu - Mana Yesudu
|| Taraalu ||
2)Sooryachandrulu Gatinchina - Bhoomyaakaasamu Gatinchina
Maarani Devudu - Mana Yesudu
|| Taraalu ||
3)Neeti Nyaaya Karunalo - Nischalamaina Premalo
Maarani Devudu - Mana Yesudu
|| Taraalu ||
4)Ninna Nedu Nirantaran - Okataiyunna Yesudu
Maarani Devudu - Mana Yesudu
|| Taraalu ||