తెలుగు గీతం గీతం జయ జయ గీతం
పల్లవిగీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము
యేసురాజు లేచెను హల్లెలూయ జయమార్భటించెదము
1)చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెనా దైవ సుతుని ముందు
|| గీతం ||
2)వలదు వలదు ఏడువ వలదు వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి
|| గీతం ||
3)అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి
ఇంక దూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి
|| గీతం ||
4)గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగ
మీ మేళ తాళ వాద్యముల్ బూర లెత్తి ధ్వనించుడి
|| గీతం ||
English Geetham Geetham Jaya Jaya Geetham
ChorusGeetam Geetam Jaya Jaya Geetan Cheyi Tatti Paadedamu
A.Pa: Yesuraaju Lechenu Hallelooya Jayamaarbhatinchedamu
1)Choodu Samaadhini Moosina Raayi Doralinpabadenu
Andu Vesina Mudra Kaavali Nilchenaa Daiva Sutuni Mundu
|| Geetam ||
2)Valadu Valadu eduva Valadu Velludi Galilayaku
Taanu Cheppina Vidhamuna Tirigi Lechenu Parugidi Prakatinchudi
|| Geetam ||
3)Anna Kayapa Vaarala Sabhayu Adaruchu Parugidiri
Inka Dootaganamula Dhvanini Vinuchu Vanakuchu Bhayapadiri
|| Geetam ||
4)Gummamul Terachi Chakkaga Naduvudi Jaya Veerudu Raaga
Mee Mela Taala Vaadyamul Boora Letti Dhvaninchudi
|| Geetam ||