Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 193 Old No: 122

తర తరాలుగా తండ్రివి నీవు

Tara Taraalauga Tandrivi Neevu

Open in Word & Worship App
తెలుగు   తర తరాలుగా తండ్రివి నీవు
పల్లవి
తరతరాలుగా తండ్రివి నీవు - సుతుడవైన శ్రీ యేసుస్వామి
మానవాళిని రక్షింప నీవు - మనుజుడవై జన్మింనావు
మనుజుడవై జన్మించినావు
1)
ఆదియందు వాక్యమై ఆ - వాక్యమే దేవుడై - కృపా
సత్య సంపూర్ణుడుగా - శరీరధారివై జన్మించినావు
|| తర ||
2)
ధరణిలో నీ దివ్య మహిమా - ఎన్నతరమా ఎవరికైనా
తలలు వంచి నీ పాద సన్నిధి - ప్రస్తుతింతు పరమాత్మ నిన్ను
|| తర ||
3)
భక్తిమార్గము బోధించినావు - ముక్తి మార్గము ముందుంచినావు
ఇహపరాల సమ్మేళనములో - వింత ప్రేమను వెదజల్లినావు
|| తర ||
English   Tara Taraalauga Tandrivi Neevu
Chorus
Tarataraalugaa Tandrivi Neevu - Sutudavaina Sree Yesusvaami
Maanavaalini Rakshinpa Neevu - Manujudavai Janminnaavu
Manujudavai Janminchinaavu
1)
Aadiyandu Vaakyamai Aa - Vaakyame Devudai - Krupaa
Satya Sanpoornudugaa - Sareeradhaarivai Janminchinaavu
|| Tara ||
2)
Dharanilo Nee Divya Mahimaa - Ennataramaa Evarikainaa
Talalu Vanchi Nee Paada Sannidhi - Prasthuthintu Paramaatma Ninnu
|| Tara ||
3)
Bhaktimaargamu Bodhinchinaavu - Mukti Maargamu Mundunchinaavu
Ihaparaala Sammelanamulo - Vinta Premanu Vedajallinaavu
|| Tara ||
Present