Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 19 Old No: 30

భజన చేయుచు భక్త

Bhajana Cheyuchu Bhakta

♪ Dorasani Aarogyamu
Open in Word & Worship App
తెలుగు   భజన చేయుచు భక్త
పల్లవి
భజన చేయుచు భక్తపాలక - ప్రస్తుతింతు నీ నామమును
వృజినములపై జయమునిచ్చిన విజయుడా! నిను వేడుకొందు
1)
దివ్య పదవిని విడిచి నీవు - దీనుడవై పుట్టినావు
భవ్యమైన బోధలెన్నో - బాగుగ ధర నేర్పినావు
|| భజ ||
2)
నరుల గావను పరమునుండి - ధరకు నీవు వచ్చినావు
పరుడనైన నా కొరకు నీ - ప్రాణము నర్పించినావు
|| భజ ||
3)
చెడినవాడనైన నన్ను - చేరదీసి బ్రోచినావు
పడిన నాదు గోతినుండి - పైకి లేవనెత్తినావు
|| భజ ||
4)
ఎంత ప్రేమ! ఎంత దయ - ఎంత కృప యేసయ్య! నీకు
ఇంతయని వర్ణింప నిలలో - నెవరికిని సాధ్యంబు కాదు
|| భజ ||
English   Bhajana Cheyuchu Bhakta
Chorus
Bhajana Cheyuchu Bhaktapaalaka - Prasthuthintu Nee Naamamunu
Vrujinamulapai Jayamunichchina Vijayudaa! Ninu Vedukondu
1)
Divya Padavini Vidichi Neevu - Deenudavai Puttinaavu
Bhavyamaina Bodhalenno - Baaguga Dhara Nerpinaavu
|| Bhaja ||
2)
Narula Gaavanu Paramunundi - Dharaku Neevu Vachchinaavu
Parudanaina Naa Koraku Nee - Praanamu Narpinchinaavu
|| Bhaja ||
3)
Chedinavaadanaina Nannu - Cheradeesi Brochinaavu
Padina Naadu Gotinundi - Paiki Levanettinaavu
|| Bhaja ||
4)
Enta Prema! Enta Daya - Enta Krupa Yesayya! Neeku
Intayani Varninpa Nilalo - Nevarikini Saadhyanbu Kaadu
|| Bhaja ||
Present