తెలుగు ప్రభుని ఆరాధించ మనము
పల్లవిప్రభుని - ఆరాధించ మనము చేరియున్నాము
మనమంతా - ప్రభుని ఆరాధించ మనము చేరియున్నాము
స్తుతులు చెల్లించి - ఆ ప్రభుని - ఆరాధించితిమి
మనమంతా - ఆరాధించితిమి
1)ఇచ్చువారికి - తన దీవెనల్ - ఇత్తుననె ప్రభువు
చెంతనె - ఇచ్చు వారికి - తన దీవెనల్ - ఇత్తుననె ప్రభువు
పిసినితనముతో గాక - మనము - వర్ధిల్లిన కొలది ఆ ప్రభువునకు
ఇచ్చుకొందుమయా
|| ప్రభుని ||
2)బీదవిధవరాలు - ప్రభుకిచ్చి - తనకు కల్గినది
ఆ ప్రభువునకు బీద విధవారాలు ప్రభుకిచ్చె - తనకల్గినది
మనకు మాదిరి అయె - ఆవిధవ - తెలిసికొందుముగా
ఆ విధిని - తెలిసికొందుముగా
|| ప్రభుని ||
3)సారెపతు విధవ - ఏలియాకు - ఆకలిని తీర్చె
తనలేమిలో - సారేపతు విధవ - ఏలియాకు - ఆకలిని తీర్చె
కరువు అంతటను - ఆవిధవకు - లేమిలేదాయె
ఆ విధిని - ఆచరింతుముగా
|| ప్రభుని ||
4)మందిరమునకు - మన ప్రభుని - దీనదాసులకు
వెనుకాడక మందిరమునకు - మన ప్రభుని దీన దాసులకు
ప్రభుని సువార్తకును - మనము ఇచ్చుకొందుముగా ప్రభుకివ్వ
మరువకుందుముగా
|| ప్రభుని ||
English Prabhuni Aaradhinca Manamu
ChorusPrabhuni - Aaraadhincha Manamu Cheriyunnaamu
Manamantaa - Prabhuni Aaraadhincha Manamu Cheriyunnaamu
Stutulu Chellinchi - Aa Prabhuni - Aaraadhinchitimi
Manamantaa - Aaraadhinchitimi
1)Ichchuvaariki - Tana Deevenal - Ittunane Prabhuvu
Chentane - Ichchu Vaariki - Tana Deevenal - Ittunane Prabhuvu
Pisinitanamuto Gaaka - Manamu - Vardhillina Koladi Aa Prabhuvunaku
Ichchukondumayaa
|| Prabhuni ||
2)Beedavidhavaraalu - Prabhukichchi - Tanaku Kalginadi
Aa Prabhuvunaku Beeda Vidhavaaraalu Prabhukichche - Tanakalginadi
Manaku Maadiri Aye - Aavidhava - Telisikondumugaa
Aa Vidhini - Telisikondumugaa
|| Prabhuni ||
3)Saarepatu Vidhava - eliyaaku - Aakalini Teerche
Tanalemilo - Saarepatu Vidhava - eliyaaku - Aakalini Teerche
Karuvu Antatanu - Aavidhavaku - Lemiledaaye
Aa Vidhini - Aacharintumugaa
|| Prabhuni ||
4)Mandiramunaku - Mana Prabhuni - Deenadaasulaku
Venukaadaka Mandiramunaku - Mana Prabhuni Deena Daasulaku
Prabhuni Suvaartakunu - Manamu Ichchukondumugaa Prabhukivva
Maruvakundumugaa
|| Prabhuni ||