తెలుగు కల్వరిలోని శ్రేష్ఠుడా
పల్లవికల్వరిలో శ్రేష్ఠుడా - కరుణభరిత సింహమా
కన్ను భ్రమించు ప్రభువా - సిలువలోని మిత్రుడా
1)స్తుతికి పాత్రుండగువాడా - దూతలలో వేం చేయువాడా
సుదతి మరియ పుత్రుడా - సిలువలోని మిత్రుడా
|| కల్వ ||
2)పాపులకై వచ్చినవాడా - ప్రేమ గల్గిన రక్షకుడా
పాదములపై బడితిమి - సిలువలోని మిత్రుడా
|| కల్వ ||
3)దీవెనెల నిచ్చుటకై - వసుధ కేతెంచినవాడా
నీవే సుంకరు లాప్తుడవు - సిలువలోని మిత్రుడా
|| కల్వ ||
4)అయిదు రొట్టెలు మరి రెండు - చేపలతో నైదువేల
జనుల పోషించిన తండ్రి - సిలువలోని మిత్రుడా
|| కల్వ ||
5)నీళ్ళను రసముగ మార్చితివి - నీళ్ళమీద నడిచితివి
మేళ్ళ నొసగు మా దాతా - సిలువలోని మిత్రుడా
|| కల్వ ||
6)రోగుల బాగుచేయువాడా - గ్రుడ్డికి నేత్రము లిచ్చితివి
అనాధుల నాయకుడా - సిలువలోని మిత్రుడా
|| కల్వ ||
7)హల్లెలూయా కర్హుడా - యెల్లరు కొనియాడువాడా
బలముతో వచ్చువాడా - సిలువలోని మిత్రుడా
|| కల్వ ||
English Kalvariloni Shreshtudaa
ChorusKalvarilo Sreshthudaa - Karunabharita Sinhamaa
Kannu Bhraminchu Prabhuvaa - Siluvaloni Mitrudaa
1)Sthuthiki Paatrundaguvaadaa - Dootalalo Ven Cheyuvaadaa
Sudati Mariya Putrudaa - Siluvaloni Mitrudaa
|| Kalva ||
2)Paapulakai Vachchinavaadaa - Prema Galgina Rakshakudaa
Paadamulapai Baditimi - Siluvaloni Mitrudaa
|| Kalva ||
3)Deevenela Nichchutakai - Vasudha Ketenchinavaadaa
Neeve Sunkaru Laaptudavu - Siluvaloni Mitrudaa
|| Kalva ||
4)Ayidu Rottelu Mari Rendu - Chepalato Naiduvela
Janula Poshinchina Tandri - Siluvaloni Mitrudaa
|| Kalva ||
5)Neellanu Rasamuga Maarchitivi - Neellameeda Nadichitivi
Mella Nosagu Maa Daataa - Siluvaloni Mitrudaa
|| Kalva ||
6)Rogula Baagucheyuvaadaa - Gruddiki Netramu Lichchitivi
Anaadhula Naayakudaa - Siluvaloni Mitrudaa
|| Kalva ||
7)Hallelooyaa Karhudaa - Yellaru Koniyaaduvaadaa
Balamuto Vachchuvaadaa - Siluvaloni Mitrudaa
|| Kalva ||