Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 184 Old No: 112

సమర్పణ చేయుము

Samarpana Cheyumu

Open in Word & Worship App
తెలుగు   సమర్పణ చేయుము
పల్లవి
సమర్పణ చేయుము ప్రభువునకు - నీ దేహము ధనము సమయమును
1)
అబ్రాహామును అడిగెను ప్రభువపుడు - ఇస్సాకును అర్పణ ఇమ్మనెను
నీ బిడ్డల సేవకు నిచ్చెదవా? నీ విచ్చెదవా?
|| సమ ||
2)
ప్రియము దేవునికి హేబెలు బలి - హేయము కయీనుని అర్పణము
కళంకము కల్మషమంటనివి - నీ విచ్చెదవా?
|| సమ ||
3)
అయిదు రొట్టెలు చేపలు రెండు - అయిదువేలకు ఆహారముగా
అర్పించెనా బాలు డాకటివేళ - అట్లిచ్చెదవా?
|| సమ ||
4)
ప్రభుని ప్రేమించిన పేదరాలు - కాసులు రెండిచ్చెను కానుకగా
జీవనమంతయు దేవుని కిచ్చెన్‌ - నీ విచ్చెదవా?
|| సమ ||
5)
నీ దేహము దేవుని ఆలయము - నీ దేవుడు మలచిన మందిరము
సజీవ యాగముగా నిచ్చెదవా - నీ విచ్చెదవా
|| సమ ||
English   Samarpana Cheyumu
Chorus
Samarpana Cheyumu Prabhuvunaku - Nee Dehamu Dhanamu Samayamunu
1)
Abraahaamunu Adigenu Prabhuvapudu - Issaakunu Arpana Immanenu
Nee Biddala Sevaku Nichchedavaa? Nee Vichchedavaa?
|| Sama ||
2)
Priyamu Devuniki Hebelu Bali - Heyamu Kayeenuni Arpanamu
Kalankamu Kalmashamantanivi - Nee Vichchedavaa?
|| Sama ||
3)
Ayidu Rottelu Chepalu Rendu - Ayiduvelaku Aahaaramugaa
Arpinchenaa Baalu Daakativela - Atlichchedavaa?
|| Sama ||
4)
Prabhuni Preminchina Pedaraalu - Kaasulu Rendichchenu Kaanukagaa
Jeevanamantayu Devuni Kichchen - Nee Vichchedavaa?
|| Sama ||
5)
Nee Dehamu Devuni Aalayamu - Nee Devudu Malachina Mandiramu
Sajeeva Yaagamugaa Nichchedavaa - Nee Vichchedavaa
|| Sama ||
Present