తెలుగు ప్రభో నీదు మహిమను
పల్లవిప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతియించుచున్నాము
1)మాదు హృదయ కానుకలను - సమర్పించుచున్నాము
|| ప్ర ||
2)యేసు సుందర శీలము కల్గి - నీ సన్నిధి కేతెంచితిమి
|| ప్ర ||
3)నీ దివ్య వాక్యబలముచే - నూతన జీవము నొందితిమి
|| ప్ర ||
4)నీ వాక్యమునే చాటించుటకు - నొసగుము సోదర ప్రేమను
|| ప్ర ||
English Prabho Needu Mahimanu
ChorusPrabho Needu Mahimanu Paadi Ninu Sthuthiyinchuchunnaamu
1)Maadu Hrudaya Kaanukalanu - Samarpinchuchunnaamu
|| Pra ||
2)Yesu Sundara Seelamu Kalgi - Nee Sannidhi Ketenchitimi
|| Pra ||
3)Nee Divya Vaakyabalamuche - Nootana Jeevamu Nonditimi
|| Pra ||
4)Nee Vaakyamune Chaatinchutaku - Nosagumu Sodara Premanu
|| Pra ||