Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 182 Old No: 110

కానుకల పాత్ర కరమును

Kaanukala Paatra Karamunu

Open in Word & Worship App
తెలుగు   కానుకల పాత్ర కరమును
పల్లవి
కానుకల పాత్ర కరమును తాకంగా కలువరి ప్రేమను కొలవేసి నీవు
కడు ప్రేమ నొలికించు పెదవులనే గాక
కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున
1)
బలవంతము లేదు సణుగులతో వలదు
పిసినితనము లేక విసుగక యిమ్ము
తక్కువగా కాక ఎక్కువగా యిమ్ము
మక్కువతో యిచ్చినదే లెక్కింపబడును
|| కాను ||
2)
నీటిని పోసినచో నీరు పోయబడును
నీ చేతిని చాచినచో ఆకాశము తెరచున్‌
నీ గానుగ నిండున్‌ నీ చేలు పండున్‌
నీ జీతము నీకెపుడు సరిపోగా మిగులున్‌
|| కాను ||
3)
కలవారు ఈరు నిరేపేదలె యిత్తుర్‌
కరువులో ఇచ్చినది సారెపతు స్త్రీయే
కాసుల నిచ్చినది కడుబీద కాదా ;
కడు దాతృత్వము కలదు మాసిదోనియలో
|| కాను ||
4)
నీ రాబడి ఎంత ? నీ విచ్చిన దెంత ?
ఇచ్చావుగాని అననీయవలెనా
ఇచ్చావుగాని సప్పీరావలెనా
ఇచ్చెదవా ఇపుడైనా బర్బబా బోలి
|| కాను ||
English   Kaanukala Paatra Karamunu
Chorus
Kaanukala Paatra Karamunu Taakangaa Kaluvari Premanu Kolavesi Neevu
Kadu Prema Nolikinchu Pedavulane Gaaka
Kanuparachumu Nee Prema Kaanuka Roopamuna
1)
Balavantamu Ledu Sanugulato Valadu
Pisinitanamu Leka Visugaka Yimmu
Takkuvagaa Kaaka Ekkuvagaa Yimmu
Makkuvato Yichchinade Lekkinpabadunu
|| Kaanu ||
2)
Neetini Posinacho Neeru Poyabadunu
Nee Chetini Chaachinacho Aakaasamu Terachun
Nee Gaanuga Nindun Nee Chelu Pandun
Nee Jeetamu Neekepudu Saripogaa Migulun
|| Kaanu ||
3)
Kalavaaru Eeru Nirepedale Yittur
Karuvulo Ichchinadi Saarepatu Streeye
Kaasula Nichchinadi Kadubeeda Kaadaa ;
Kadu Daatrutvamu Kaladu Maasidoniyalo
|| Kaanu ||
4)
Nee Raabadi Enta ? Nee Vichchina Denta ?
Ichchaavugaani Ananeeyavalenaa
Ichchaavugaani Sappeeraavalenaa
Ichchedavaa Ipudainaa Barbabaa Boli
|| Kaanu ||
Present