తెలుగు యేసుప్రభుని స్తుతించుట
పల్లవియేసు ప్రభుని స్తుతించుట యెంతో యెంతో మంచిది
1)మహోన్నతుడా - నీ నామమును - స్తుతించుటయే బహు మంచిది
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా
|| హల్లె ||
2)విలువైన రక్తము - సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము
ప్రభు కడిగెను
|| హల్లె ||
3)ఎంతో గొప్ప - రక్షణ నిచ్చి - వింతైన జనముగా - మము జేసెను
|| హల్లె ||
4)మా శైలము - మా కేడెము - మా కోటయు - మా ప్రభువే
|| హల్లె ||
5)ఉన్నత దుర్గము - రక్షణ శృంగము - రక్షించువాడు - మనదేవుడు
|| హల్లె ||
6)అతి సుందరుడు - అందరిలోన - అతికాంక్షణీయుడు -
అతి ప్రియుడు
|| హల్లె ||
7)రాత్రింబవళ్ళు - వేనోళ్ళతోను - స్తుతించుటయే - బహుమంచిది
|| హల్లె ||
English Yesuprabhuni Sthuthimchuta
ChorusYesu Prabhuni Sthuthinchuta Yento Yento Manchidi
1)Mahonnatudaa - Nee Naamamunu - Sthuthinchutaye Bahu Manchidi
Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa Hallelooyaa
2)Viluvaina Raktamu - Siluvalo Kaarchi Kalushaatmula Mammu
Prabhu Kadigenu
|| Halle ||
3)Ento Goppa - Rakshana Nichchi - Vintaina Janamugaa - Mamu Jesenu
|| Halle ||
4)Maa Sailamu - Maa Kedemu - Maa Kotayu - Maa Prabhuve
|| Halle ||
5)Unnata Durgamu - Rakshana Srngamu - Rakshinchuvaadu - Manadevudu
|| Halle ||
6)Ati Sundarudu - Andarilona - Atikaankshaneeyudu -
Ati Priyudu
|| Halle ||
7)Raatrinbavallu - Venollatonu - Sthuthinchutaye - Bahumanchidi
|| Halle ||