తెలుగు అర్పణలర్పింతుం శ్రీ యేసు
పల్లవిఅర్పణ లర్పింతుం - శ్రీ యేసు స్వామికి
సాగిల పడుచు - సంతోషించుచు
ఉత్సాహముతో ఇచ్చెడి వారిని ఆశ్చర్యరీతిగా ఆశీర్వదించును
1)దేవుని భాగము దేవుని కియ్యుము
దీవించబడెదవు సంతోషింతువు
|| అర్పణ ||
2)వెద జల్లెడి వారు అభివృద్ధి గాంతురు
ఆరోగ్యవంతులై ఆనందింతురు
|| అర్పణ ||
3)దేవుని భాగము - దొంగిలించుట
బహుశాప గ్రస్తము శాంతికి దూరము
|| అర్పణ ||
4)ఆత్మీయమందిరం - ప్రార్థన మందిరము
స్వేచ్చార్పణలతో కట్టుటకు రండి
|| అర్పణ ||
5)పరలోక ధనము నేడే కూర్చుము
రేపేమి జరుగునో నీకు తెలియదు
|| అర్పణ ||
English Arpanalarpintum Shri Yesu
ChorusArpana Larpintun - Sree Yesu Svaamiki
Saagila Paduchu - Santoshinchuchu
Utsaahamuto Ichchedi Vaarini Aascharyareetigaa Aaseervadinchunu
1)Devuni Bhaagamu Devuni Kiyyumu
Deevinchabadedavu Santoshintuvu
|| Arpana ||
2)Veda Jalledi Vaaru Abhivruddhi Gaanturu
Aarogyavantulai Aanandinturu
|| Arpana ||
3)Devuni Bhaagamu - Dongilinchuta
Bahusaapa Grastamu Saantiki Dooramu
|| Arpana ||
4)Aatmeeyamandiran - Praarthana Mandiramu
Svechchaarpanalato Kattutaku Randi
|| Arpana ||
5)Paraloka Dhanamu Nede Koorchumu
Repemi Jaruguno Neeku Teliyadu
|| Arpana ||