తెలుగు ఏ యోగ్యత లేని నన్ను
పల్లవిఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును - నీ ఋణ మెలా తీర్తును (2)
1)కలుషితమైన పాపాత్ముడను - నిష్కళంకునిగా నను మార్చుటకు
పావన దేహంలో గాయాలుపొంది - రక్తమంత చిందించినావా
నీకేమి చెల్లింతును - నీ ఋణమెలా తీర్తును (2)
|| ఏ ||
2)సుందరమైన నీ రూపమును - మంటి వాడనైన నాకీయుటకు
వస్త్రహీనుడిగా సిలువలో వ్రేలాడి - నీ సొగసును కోల్పోయినావా
నీకేమి చెల్లింతును - నీ ఋణమెలా తీర్తును (2)
|| ఏ ||
3)పాపము వలన మృతినొందిన - అపరాధినైన నను లేపుటకు
నాస్థానమందు నాశిక్ష భరించి - మరణించి తిరిగి లేచినావా
నీకేమి చెల్లింతును - నీ ఋణమెలా తీర్తును (2)
|| ఏ ||
English E Yogyata Leni Nannu
Choruse Yogyata Leni Nannu Neevu Preminchinaavu Devaa
e Arhata Leni Nannu Neevu Rakshinchinaavu Prabhuvaa
Neekemi Chellintunu - Nee Runa Melaa Teertunu (2)
1)Kalushitamaina Paapaatmudanu - Nishkalankunigaa Nanu Maarchutaku
Paavana Dehanlo Gaayaalupondi - Raktamanta Chindinchinaavaa
Neekemi Chellintunu - Nee Runamelaa Teertunu (2)
|| e ||
2)Sundaramaina Nee Roopamunu - Manti Vaadanaina Naakeeyutaku
Vastraheenudigaa Siluvalo Vrelaadi - Nee Sogasunu Kolpoyinaavaa
Neekemi Chellintunu - Nee Runamelaa Teertunu (2)
|| e ||
3)Paapamu Valana Mrtinondina - Aparaadhinaina Nanu Leputaku
Naasthaanamandu Naasiksha Bharinchi - Maraninchi Tirigi Lechinaavaa
Neekemi Chellintunu - Nee Runamelaa Teertunu (2)
|| e ||