తెలుగు సిలువలో యేసయ్య
పల్లవిసిలువలో యేసయ్య సహనము చూడు
బలియాయె పాపాత్ముల కలుషము కొరకు
అయ్యో యేసయ్య ఎంత ప్రేమ నీకయ్య
1)కల్వరిలో మా కొరకు సిలువపై భువికి ఆకాశమునకు మధ్యలో
అయ్యో యేసయ్య వ్రేలాడితివి సిలువపై
|| సిలువలో ||
2)దాహం దాహం అని పిలువగా చేదు చిరకనందించిరి భటులు
అయ్యో యేసయ్య ఎంత ఘోరము నీకయ్య
|| సిలువలో ||
3)నా దేవా నా దేవా నన్నెటుల చేయి విడిచితివా అనుచు కేకలు
అయ్యో యేసయ్యా ఎంత బాధ నీకయ్య
|| సిలువలో ||
4)మా పాపము కొరకే నీవు మరణించితివి మరి తిరిగి జీవముతో లేచితివి
చచ్చిన నన్ను బ్రతికించితివి సదాకాలం ఉండుటకు పిలిచితివి
|| సిలువలో ||
English Siluvalo Yesayya
ChorusSiluvalo Yesayya Sahanamu Choodu
Baliyaaye Paapaatmula Kalushamu Koraku
A.Pa: Ayyo Yesayya Enta Prema Neekayya
1)Kalvarilo Maa Koraku Siluvapai Bhuviki Aakaasamunaku Madhyalo
Ayyo Yesayya Vrelaaditivi Siluvapai
|| Siluvalo ||
2)Daahan Daahan Ani Piluvagaa Chedu Chirakanandinchiri Bhatulu
Ayyo Yesayya Enta Ghoramu Neekayya
|| Siluvalo ||
3)Naa Devaa Naa Devaa Nannetula Cheyi Vidichitivaa Anuchu Kekalu
Ayyo Yesayyaa Enta Baadha Neekayya
|| Siluvalo ||
4)Maa Paapamu Korake Neevu Maraninchitivi Mari Tirigi Jeevamuto Lechitivi
Chachchina Nannu Bratikinchitivi Sadaakaalan Undutaku Pilichitivi
|| Siluvalo ||