Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 175

కలువరి గిరిపై తులువల

Kaluvari Giripai Tuluvala

Open in Word & Worship App
తెలుగు   కలువరి గిరిపై తులువల
పల్లవి
కలువరిగిరిపై-తులువల కొరకై సిలువలో బలియైన మా యేసువా
ఆ... ఆ........ మాయేసువా
1)
పాపాంధకారాన పడియున్న మమ్మున్‌ - దివి నుండి తిలకించి ఓ
దైవతనయా పరమును వీడి ధర కరుదెంచి నరరూపివైతివి.
ఓ నజరేయ
|| కలువరి ||
2)
జీవించినావు - అసమాన జీవితం బోధించినావు. అసమానబోధల్‌
రూపించినావు - దేవుడవనియిల - చూపించినావు - ప్రేమన
యేమో
|| కలువరి ||
3)
చెల్లించినావు - మాపాపరుణమున్‌- మళ్ళించినావు-మరణము నుండి
చాటించినావు-జీవములోనికి చాటించెదమిల-ఈ శుభవార్త
|| కలువరి ||
4)
మృత్యువునోడించి- మూడవదినమున మరణముగెల్చి లేచిన దేవా
అపవాది కడిమిన్‌ మడచితివీవె కొలుతుము నిన్నే ఓజయశాలి
|| కలువరి ||
English   Kaluvari Giripai Tuluvala
Chorus
Kaluvarigiripai-Tuluvala Korakai Siluvalo Baliyaina Maa Yesuvaa
Aa... Aa........ Maayesuvaa
1)
Paapaandhakaaraana Padiyunna Mammun - Divi Nundi Tilakinchi O
Daivatanayaa Paramunu Veedi Dhara Karudenchi Nararoopivaitivi.
O Najareya
|| Kaluvari ||
2)
Jeevinchinaavu - Asamaana Jeevitan Bodhinchinaavu. Asamaanabodhal
Roopinchinaavu - Devudavaniyila - Choopinchinaavu - Premana
Yemo
|| Kaluvari ||
3)
Chellinchinaavu - Maapaaparunamun- Mallinchinaavu-Maranamu Nundi
Chaatinchinaavu-Jeevamuloniki Chaatinchedamila-Ee Subhavaarta
|| Kaluvari ||
4)
Mrtyuvunodinchi- Moodavadinamuna Maranamugelchi Lechina Devaa
Apavaadi Kadimin Madachitiveeve Kolutumu Ninne Ojayasaali
|| Kaluvari ||
Present