Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 172

దేవా నా దేవా నన్నేల

Devaa Naa Devaa Nannela

Open in Word & Worship App
తెలుగు   దేవా నా దేవా నన్నేల
పల్లవి
దేవా నాదేవా నన్నేల విడిచితివి-నన్ను రక్షింపవూ-నా మొఱను వినవేల
1)
బదులేల చెప్పవు - అతి బాధలో వున్నాను - మానవుడను కాను దేవా
దేవా నా దేవా - మంటి పురుగును దేవా
|| దేవా ||
2)
ప్రజలెల్ల నన్ను చూచి పరిహాసమాడినారు - నాకు దూరము కాకు దేవా
దేవా నా దేవా - చేయి విడువకు దేవా
|| దేవా ||
3)
భాషాను వృషభము బలమైన సింహాలు - వన్య మృగములు నన్ను వెంటాడే
దేవా నా దేవా - నన్ను విడువకు దేవా
|| దేవా ||
English   Devaa Naa Devaa Nannela
Chorus
Devaa Naadevaa Nannela Vidichitivi-Nannu Rakshinpavoo-Naa Moranu
Vinavela
1)
Badulela Cheppavu - Ati Baadhalo Vunnaanu - Maanavudanu Kaanu Devaa
Devaa Naa Devaa - Manti Purugunu Devaa
|| Devaa ||
2)
Prajalella Nannu Choochi Parihaasamaadinaaru - Naaku Dooramu Kaaku Devaa
Devaa Naa Devaa - Cheyi Viduvaku Devaa
|| Devaa ||
3)
Bhaashaanu Vrushabhamu Balamaina Sinhaalu - Vanya Mrgamulu Nannu
Ventaade
Devaa Naa Devaa - Nannu Viduvaku Devaa
|| Devaa ||
Present