Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 171 Old No: 792

మరువలేను మరువలేను

Maruvalenu Maruvalenu

Open in Word & Worship App
తెలుగు   మరువలేను మరువలేను
పల్లవి
మరువలేను మరువలేను మరువలేనయ్యా
నీ ప్రేమ చరితం - ఆ ఘోర మరణం
యేసయ్యా - యేసయ్యా - దయామయ - ఓ
1)
బలి పశువుగ నా పాపము కొరకై - బలియైపోతివా
నోరు తెరువక భారపు సిలువను భరియించి ఓర్చితివా
నాకై భారము మోసితివా
|| యేస ||
2)
నిలువెల్ల గాయంబులతో కారుచున్న రుధిరం
నిను ముంచి వేసెనయ్యా దోషరహితుడవు హేతువు లేక
నిను ద్వేషించిరయ్యా పగపట్టి చంపిరయ్యా
|| యేస ||
3)
ఏ దరిగానక తిరిగిన నన్ను నీ దరి చేర్చితివే
మార్గము నీవై సత్యము నీవై - జీవము నీవైతివే
నా జీవము నీవైతివే
|| యేస ||
English   Maruvalenu Maruvalenu
Chorus
Maruvalenu Maruvalenu Maruvalenayyaa
Nee Prema Charitan - Aa Ghora Maranam
Yesayyaa - Yesayyaa - Dayaamaya - O
1)
Bali Pasuvuga Naa Paapamu Korakai - Baliyaipotivaa
Noru Teruvaka Bhaarapu Siluvanu Bhariyinchi Orchitivaa
Naakai Bhaaramu Mositivaa
|| Yesa ||
2)
Niluvella Gaayanbulato Kaaruchunna Rudhiram
Ninu Munchi Vesenayyaa Dosharahitudavu Hetuvu Leka
Ninu Dveshinchirayyaa Pagapatti Chanpirayyaa
|| Yesa ||
3)
e Darigaanaka Tirigina Nannu Nee Dari Cherchitive
Maargamu Neevai Satyamu Neevai - Jeevamu Neevaitive
Naa Jeevamu Neevaitive
|| Yesa ||
Present