Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 170 Old No: 790

హాలెలూయా యేసునాధా

Haalelooaya Yesunaadhaa

Open in Word & Worship App
తెలుగు   హాలెలూయా యేసునాధా
పల్లవి
హల్లెలూయా యేసునాథా స్తోత్రముల్‌ చెల్లింతుమయ్యా
1)
మహిమ సింహాసనము - కోటి దూతల గణము
విడువ బడని భాగ్యము - వదలినా ప్రభూ స్తోత్రముల్‌
|| హల్లె ||
2)
కల్వరి గిరియందే - మాకు విడుదల కలిగే
ప్రేమ సత్యము నందు యేసే - విసరబడెనే పిండి వలెనే
|| హల్లె ||
3)
సిలువ రక్తము ద్వారానే - మమ్ము కడిగిన ప్రభువా
మరణమును జయించి నీవు పరమ భాగ్యము నొసగినావు
|| హల్లె ||
English   Haalelooaya Yesunaadhaa
Chorus
Hallelooyaa Yesunaathaa Stotramul Chellintumayyaa
1)
Mahima Sinhaasanamu - Koti Dootala Ganamu
Viduva Badani Bhaagyamu - Vadalinaa Prabhoo Stotramul
|| Halle ||
2)
Kalvari Giriyande - Maaku Vidudala Kalige
Prema Satyamu Nandu Yese - Visarabadene Pindi Valene
|| Halle ||
3)
Siluva Raktamu Dvaaraane - Mammu Kadigina Prabhuvaa
Maranamunu Jayinchi Neevu Parama Bhaagyamu Nosaginaavu
|| Halle ||
Present