Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 169 Old No: 777

మేము దెల్విన సువర్ణమానము

Memu Delvina Suvarnaamanamu

Open in Word & Worship App
తెలుగు   మేము దెల్విన సువర్ణమానము
పల్లవి
మేము దెల్పిన సువర్తమానము ఎవ్వరు వినరీ! ఎవ్వరు నమ్మిరీ!
ఎవరు నమ్మిరీ!... ఎవరు నమ్మిరీ!... ఎవరు నమ్మిరీ!
యెహోవా బాహువు ఎవనికి బయల్పరచెను
యెహోవా చాపిన చేయి ఎవరు చూచిరి
1)
లేతమొక్క వోలెను ఎండినట్టి భూమిలో - మొలచినట్టి మొక్కయై
ఆయన యెదుట పెరిగెను ఎవరు నమ్మిరీ! ఎవరు నమ్మిరీ!
|| మే ||
2)
సురూపమైనను లేదు యేసునందున - సొగసు లేదు యేసు
నందపేక్షింపగ ఎవరు నమ్మిరీ! ఎవరు నమ్మిరీ!
|| మే ||
3)
మనుష్యులందరు తృణీకరించగా - మనుష్యులందరు విసర్జించగా
వ్యసనక్రాంతుడై వ్యాధి ననుభవించెను
ఎవరు నమ్మిరీ! ఎవరు నమ్మిరీ!
|| మే ||
4)
అనుభవజ్ఞానంబుగల నీతిమంతుడు - దోషజనులందరి
నిర్దోషుల జేయున్‌ - ధారవోసెను, ధారవోసెనే, ధారవోసెనే
తనదు ప్రాణమంత ప్రజలకు ధారపోసెనే - అక్రమస్తుడంచు
ప్రజలు యేసునెంచిరి
|| మే ||
English   Memu Delvina Suvarnaamanamu
Chorus
Memu Delpina Suvartamaanamu Evvaru Vinaree! Evvaru Nammiree!
Evaru Nammiree!... Evaru Nammiree!... Evaru Nammiree!
Yehovaa Baahuvu Evaniki Bayalparachenu
Yehovaa Chaapina Cheyi Evaru Choochiri
1)
Letamokka Volenu Endinatti Bhoomilo - Molachinatti Mokkayai
Aayana Yeduta Perigenu Evaru Nammiree! Evaru Nammiree!
|| Me ||
2)
Suroopamainanu Ledu Yesunanduna - Sogasu Ledu Yesu
Nandapekshinpaga Evaru Nammiree! Evaru Nammiree!
|| Me ||
3)
Manushyulandaru Truneekarinchagaa - Manushyulandaru Visarjinchagaa
Vyasanakraantudai Vyaadhi Nanubhavinchenu
Evaru Nammiree! Evaru Nammiree!
|| Me ||
4)
Anubhavagnaananbugala Neetimantudu - Doshajanulandari
Nirdoshula Jeyun - Dhaaravosenu, Dhaaravosene, Dhaaravosene
Tanadu Praanamanta Prajalaku Dhaaraposene - Akramastudanchu
Prajalu Yesunenchiri
|| Me ||
Present