తెలుగు ఎందుకో ఈ త్యాగము
పల్లవిఎందుకో ఈ త్యాగము - ఎవరికై ఈ యాగము
చూడతరమా సిలువ రూపం - చరిత చెప్పిన వాస్తవం
1)మహిమను వీడి - మనిషిగ మారి
దాసుని రూపం - ధరియించితివా
ఇది ఎలా సాధ్యం ..... (3) దైవ కుమారా!
2)పాపమేలేని పావన చరిత
పాపిని నాకై మరణించుటయా!
ఇది ఎలా సాధ్యం ..... (3) ప్రేమ స్వరూపా!
3)కఠినాత్ములను కరుణించుమని
కడు దీనముగా ప్రార్థించితివా!
ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం
యేసు ప్రభూ నీకే సాధ్యం ప్రేమ స్వరూపా
English Enduko Ee Tyaagamu
ChorusEnduko Ee Tyaagamu - Evarikai Ee Yaagamu
Choodataramaa Siluva Roopan - Charita Cheppina Vaastavam
1)Mahimanu Veedi - Manishiga Maari
Daasuni Roopan - Dhariyinchitivaa
Idi Elaa Saadhyan ..... (3) Daiva Kumaaraa!
2)Paapameleni Paavana Charita
Paapini Naakai Maraninchutayaa!
Idi Elaa Saadhyan ..... (3) Prema Svaroopaa!
3)Kathinaatmulanu Karuninchumani
Kadu Deenamugaa Praarthinchitivaa!
Idi Elaa Saadhyan, Idi Elaa Saadhyam
Yesu Prabhoo Neeke Saadhyan Prema Svaroopaa