Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 167 Old No: 654

ఆ సిలువలో చిందిన

Aa Siluvalo Cindina

Open in Word & Worship App
తెలుగు   ఆ సిలువలో చిందిన
పల్లవి
ఆ సిలువలో - చిందిన నీ రక్తం - ప్రభువా నన్ను నీ - దరిచేర్చెను
క్షమియించి నావా ప్రభువా - ఆత్మతో హృదినింపితివా
నీ విమోచనగానములతో - పాడి స్తుతింతు నా యేసు
1)
దురాలోచనలతో - మదినిండెను ప్రభువా
యూదాను మించిన - వంచెనలతో విభుడా
|| క్షమి ||
2)
దుఃఖ పరచినాను - పలుమార్లు నిన్ను
మోసగాడినయ్యా - యాకోబుకన్నా
|| క్షమి ||
3)
తొలగిపోతినయ్యా - నీ సన్నిధి నుండి
విలువైన రక్షణను - నిర్లక్ష్యము తోడనే
|| క్షమి ||
4)
దీనుడనై యున్నాను - ఏమిత్తును ప్రభువా
తీర్చగలన నీ ఋణమును - తీరదు మరి ఎన్నడునూ
|| క్షమి ||
5)
ప్రేమించి నావా ప్రభువా - పరలోకమున చేరగా
కృతజ్ఞతా అర్పణలతో - పాడి స్తుతియింతు నా యేసు ప్రభువా
|| క్షమి ||
English   Aa Siluvalo Cindina
Chorus
Aa Siluvalo - Chindina Nee Raktan - Prabhuvaa Nannu Nee - Daricherchenu
Kshamiyinchi Naavaa Prabhuvaa - Aatmato Hrudininpitivaa
Nee Vimochanagaanamulato - Paadi Sthuthintu Naa Yesu
1)
Duraalochanalato - Madinindenu Prabhuvaa
Yoodaanu Minchina - Vanchenalato Vibhudaa
|| Kshami ||
2)
DuHkha Parachinaanu - Palumaarlu Ninnu
Mosagaadinayyaa - Yaakobukannaa
|| Kshami ||
3)
Tolagipotinayyaa - Nee Sannidhi Nundi
Viluvaina Rakshananu - Nirlakshyamu Todane
|| Kshami ||
4)
Deenudanai Yunnaanu - emittunu Prabhuvaa
Teerchagalana Nee Runamunu - Teeradu Mari Ennadunoo
|| Kshami ||
5)
Preminchi Naavaa Prabhuvaa - Paralokamuna Cheragaa
Krutagnaataa Arpanalato - Paadi Sthuthiyintu Naa Yesu Prabhuvaa
|| Kshami ||
Present