Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 165 Old No: 595

కరుణామయా కరుణ

Karunamayaa Karuna

Open in Word & Worship App
తెలుగు   కరుణామయా కరుణ
పల్లవి
కరుణామయా కరుణజూపిన నాపై - కరుణామయా
1)
కఠినుడనూ నేను కలుషాత్మడను
కాని పనులు చేసిన పాపాత్ముడను
|| 2 ||
2)
కల్వరిలో నీవు నిలచితివి
కఠినశిక్ష నీవు భరియించితివా (నా)
|| 2 ||
3)
మరణించితివి తిరిగి లేచితివి
మరణించిన నన్ను బ్రతికించితివి
|| 2 ||
4)
సజీవయాగమై నిలచెదను
యేసే రక్షకుడుని ప్రకటింతున
|| 2 ||
English   Karunamayaa Karuna
Chorus
Karunaamayaa Karunajoopina Naapai - Karunaamayaa
1)
Kathinudanoo Nenu Kalushaatmadanu
Kaani Panulu Chesina Paapaatmudanu
|| 2 ||
2)
Kalvarilo Neevu Nilachitivi
Kathinasiksha Neevu Bhariyinchitivaa (Naa)
|| 2 ||
3)
Maraninchitivi Tirigi Lechitivi
Maraninchina Nannu Bratikinchitivi
|| 2 ||
4)
Sajeevayaagamai Nilachedanu
Yese Rakshakuduni Prakatintuna
|| 2 ||
Present