Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 163 Old No: 577

ఎవనితో పోల్చుదునేసయ్య

Evanito Polcudunesa yya

Open in Word & Worship App
తెలుగు   ఎవనితో పోల్చుదునేసయ్య
పల్లవి
ఎవనితో పోల్చుదు నేసయ్య - నీ సుందర రూపమును
రూపము కోల్పోతివిగా - ఈ కురూపి రూపముకై
1)
పరిమళ పుష్ప స్థానాలు నీ చెక్కిళ్ళు - సుగంధము శోబిల్లు భాగములు
ఉమ్మిమయమై పోయెనే - అవమానభరిత మాయెనే
|| ఎవని ||
2)
నీలి రత్నఖచిత కాయము - నీటి రక్తధారల మయము
దేహమంతా దెబ్బలు నీ - దేహమంతా గాయాలు
|| ఎవని ||
3)
నదీ తీరమున గువ్వలు నీ నయనాలు - చక్కగా తాచిన రత్నాలు నీ భాష్పాలు
కరుణను కురిపించే నీ కన్నులు - ఖలులకై కార్చెను కన్నీరు
|| ఎవని ||
English   Evanito Polcudunesa yya
Chorus
Evanito Polchudu Nesayya - Nee Sundara Roopamunu
Roopamu Kolpotivigaa - Ee Kuroopi Roopamukai
1)
Parimala Pushpa Sthaanaalu Nee Chekkillu - Sugandhamu Sobillu Bhaagamulu
Ummimayamai Poyene - Avamaanabharita Maayene
|| Evani ||
2)
Neeli Ratnakhachita Kaayamu - Neeti Raktadhaarala Mayamu
Dehamantaa Debbalu Nee - Dehamantaa Gaayaalu
|| Evani ||
3)
Nadee Teeramuna Guvvalu Nee Nayanaalu - Chakkagaa Taachina Ratnaalu Nee
Bhaashpaalu Karunanu Kuripinche Nee Kannulu - Khalulakai Kaarchenu Kanneeru
|| Evani ||
Present