Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 161 Old No: 554

ఎదేను వనమున ఆదాము

Edenu Vanamuna Aadaamu

Open in Word & Worship App
తెలుగు   ఎదేను వనమున ఆదాము
పల్లవి
ఏదేను వనమున - ఆదాము - ఆజ్ఞాతిక్రమము
బహు పాపమయ్యెన్‌ - సిలువలో యేసు చిందించిన రుధి
పాపక్షమాపణ హేతవయ్యెన్‌
1)
ముప్పది మూడున్నర - వర్షములు - బహు శ్రేష్ఠముగా
ప్రభుజీవించెన్‌ - పవిత్రుడుగ - నిర్దోషిగా
జనములలో - ప్రకటింపబడెన్‌
నా ప్రియ ప్రభువున్‌ నేను స్తుతించెదను (2 సార్లు )
|| నా ||
2)
గెత్సెమనెడియా - వనిలో ప్రభువు - చెమట రక్తముల్‌
కార్చెనయో - నా ప్రాణ మరణ - మౌనంతగా
దుఃఖములో మునిగి - యున్నదనెన్‌
|| నా ||
English   Edenu Vanamuna Aadaamu
Chorus
edenu Vanamuna - Aadaamu - Aagnaatikramamu
Bahu Paapamayyen - Siluvalo Yesu Chindinchina Rudhi
Paapakshamaapana Hetavayyen
1)
Muppadi Moodunnara - Varshamulu - Bahu Sreshthamugaa
Prabhujeevinchen - Pavitruduga - Nirdoshigaa
Janamulalo - Prakatinpabaden
Naa Priya Prabhuvun Nenu Sthuthinchedanu (2 Saarlu )
|| Naa ||
2)
Getsemanediyaa - Vanilo Prabhuvu - Chemata Raktamul
Kaarchenayo - Naa Praana Marana - Maunantagaa
DuHkhamulo Munigi - Yunnadanen
|| Naa ||
Present