Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 160 Old No: 503

ఎవరికోసమో ఈ ప్రాణ

Evarikosamo Ee Praana

Open in Word & Worship App
తెలుగు   ఎవరికోసమో ఈ ప్రాణ
పల్లవి
ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగం
ఎందుకోసమో - ఈ సిలువ యాగం
1)
యూదులు పెట్టిన బాధకు నీవు తల్లడిల్లావా యేసు సొమ్మసిల్లావా
ముండ్ల మకుటముతలపై పెట్టి ముఖమున ఊశారా
నిన్ను హేళన చేశారా
|| ఎవరి ||
2)
నిర్దయతో నీకాలు చేతులకు - చీలలు గుచ్చారా
కొయ్య సిలువకు కొట్టారా ? నేయబడిన నీ అంగీకై
చీట్లు వేశార దానితో జూదమాడారా
|| ఎవరి ||
3)
పాపుల కొరకై ప్రాణములొగ్గి - రక్తము కార్చావా
ప్రభువా మరణము నొందావా మూడవ నాడు మృతిని జయించి
విజయుడవయ్యావా ప్రభువా మరణము గెలిచావా
|| ఎవరి ||
English   Evarikosamo Ee Praana
Chorus
Evari Kosamo Ee Praana Tyaagam
Endukosamo - Ee Siluva Yaagam
1)
Yoodulu Pettina Baadhaku Neevu Talladillaavaa Yesu Sommasillaavaa
Mundla Makutamutalapai Petti Mukhamuna Oosaaraa
Ninnu Helana Chesaaraa
|| Evari ||
2)
Nirdayato Neekaalu Chetulaku - Cheelalu Guchchaaraa
Koyya Siluvaku Kottaaraa ? Neyabadina Nee Angeekai
Cheetlu Vesaara Daanito Joodamaadaaraa
|| Evari ||
3)
Paapula Korakai Praanamuloggi - Raktamu Kaarchaavaa
Prabhuvaa Maranamu Nondaavaa Moodava Naadu Mrtini Jayinchi
Vijayudavayyaavaa Prabhuvaa Maranamu Gelichaavaa
|| Evari ||
Present