తెలుగు శ్రీ యేసురక పభావం
పల్లవిశ్రీయేసు రక్త ప్రభావం నా పాపముల్ క్షమించెను
నా పాప శాపమంతయు - తొలగించె యేసు రక్తము
నరకాగ్ని శిక్ష తొలగెను - పరలోక భాగ్యమిచ్చెను
ప్రభుయేసు క్రీస్తు రక్తము - అమూల్యమైన రక్తము
1)శ్రీయేసు క్రీస్తు రక్తము - అతి శ్రేష్ఠమైన రక్తము
ప్రతి వంశమున్ ప్రతి జాతిని బ్రతికించె యేసు రక్తము
పరలోకము భూలోకము - ప్రసిద్ధి చేయు పాటలు
ప్రభు యేసు క్రీస్తు రక్తము - అమూల్యమైన రక్తము
|| శ్రీయేసు ||
2)మన ధూర్త వర్తనంబుచే - దూరమైన మనలను
మన తండ్రి చెంత చేర్చెను
సమాధాన పరచెను - నీతిమంతుల జేసెను
వస్త్రము తెల్లగ జేసెను - మన నిత్య జీవమెప్పుడున్
విజయంబు గూర్చు రక్తము
|| శ్రీయేసు ||
English Shri Yesuraka Pabhaavam
ChorusSreeyesu Rakta Prabhaavan Naa Paapamul Kshaminchenu
Naa Paapa Saapamantayu - Tolaginche Yesu Raktamu
Narakaagni Siksha Tolagenu - Paraloka Bhaagyamichchenu
Prabhuyesu Kreestu Raktamu - Amoolyamaina Raktamu
2)Sreeyesu Kreestu Raktamu - Ati Sreshthamaina Raktamu
Prati Vansamun Prati Jaatini Bratikinche Yesu Raktamu
Paralokamu Bhoolokamu - Prasiddhi Cheyu Paatalu
Prabhu Yesu Kreestu Raktamu - Amoolyamaina Raktamu
|| Sreeyesu ||
3)Mana Dhoorta Vartananbuche - Dooramaina Manalanu
Mana Tandri Chenta Cherchenu
Samaadhaana Parachenu - Neetimantula Jesenu
Vastramu Tellaga Jesenu - Mana Nitya Jeevameppudun
Vijayanbu Goorchu Raktamu
|| Sreeyesu ||