తెలుగు సిల్వలో నాకై కార్చిన
పల్లవిసిల్వలో నాకై కార్చిన యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2)
అమూల్యమైన రక్తము యేసు రక్తము (2)
1)సమకూర్చెను నన్ను తండ్రితో యేసు రక్తము
సంధి చేసి చేర్చెను యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
ఐక్య పరచెను తండ్రితోయేసు రక్తము
|| సిల్వ ||
2)సమాధానపరచెను యేసు రక్తము
సమస్యలన్ని తీర్చును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము
|| సిల్వ ||
3)నీతిమంతులుగా చేసెను యేసు రక్తము -
దుర్నీతినంత బాపెను యేసు రక్తము
యేసు రక్తము ప్రభుయేసు రక్తము
నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము
|| సిల్వ ||
4)రోగములన్నియు బాపును యేసు రక్తము
దురాత్మల పారద్రోలును యేసు రక్తము
యేసు రక్తము ప్రభుయేసు రక్తము
శక్తి బలమునిచ్చును యేసు రక్తము
|| సిల్వ ||
English Silvalo Naakai Kaarcina
ChorusSilvalo Naakai Kaarchina Yesu Raktamu
Silanaina Nannu Maarchenu Yesu Raktamu
Yesu Raktamu Prabhu Yesu Raktamu (2)
Amoolyamaina Raktamu Yesu Raktamu (2)
1)Samakoorchenu Nannu Tandrito Yesu Raktamu
Sandhi Chesi Cherchenu Yesu Raktamu
Yesu Raktamu Prabhu Yesu Raktamu
Aikya Parachenu Tandritoyesu Raktamu
|| Silva ||
2)Samaadhaanaparachenu Yesu Raktamu
Samasyalanni Teerchunu Yesu Raktamu
Yesu Raktamu Prabhu Yesu Raktamu
Sanpoorna Saantinichchunu Yesu Raktamu
|| Silva ||
3)Neetimantulugaa Chesenu Yesu Raktamu -
Durneetinanta Baapenu Yesu Raktamu
Yesu Raktamu Prabhuyesu Raktamu
Nibandhana Nilupunu Raktamu Yesu Raktamu
|| Silva ||
4)Rogamulanniyu Baapunu Yesu Raktamu
Duraatmala Paaradrolunu Yesu Raktamu
Yesu Raktamu Prabhuyesu Raktamu
Sakti Balamunichchunu Yesu Raktamu
|| Silva ||