Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 157

సిలువే నా శరణాయెను

Siluve Naa Sharanaayenu

Open in Word & Worship App
తెలుగు   సిలువే నా శరణాయెను
పల్లవి
సిలువే నా శరణాయెను రా - నీ సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము - జూచితి రా
1)
సిలువను వ్రాలి యేసు - పలికిన పలుకులందు - విలువలేని ప్రేమా
మృతము గ్రోలితి రా
|| నీ సిలువే ||
2)
సిలువను జూచుకొలంది - శిలసమానమైన మనసు - నలిగి కరిగి
నీరగుచున్నది రా
|| నీ సిలువే ||
3)
సిలువను దరచి తరచితి - విలువ కందగ రాని నీ కృప
కలుష మెల్లను బాపగ జూలును రా
|| నీ సిలువే ||
4)
పలు విధ పథములరసి - ఫలిత మేమి గానలేక - సిలువయెదుటను
నిలచినాడను రా
|| నీ సిలువే ||
5)
శరణు యేసు శరణు శరణు - శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుండ నీ దరిం జేరితి రా
|| నీ సిలువే ||
English   Siluve Naa Sharanaayenu
Chorus
Siluve Naa Saranaayenu Raa - Nee Siluve Naa Saranaayenu Raa
Siluva Yande Mukti Balamu - Joochiti Raa
1)
Siluvanu Vraali Yesu - Palikina Palukulandu - Viluvaleni Premaa
Mrtamu Groliti Raa
|| Nee Siluve ||
2)
Siluvanu Joochukolandi - Silasamaanamaina Manasu - Naligi Karigi
Neeraguchunnadi Raa
|| Nee Siluve ||
3)
Siluvanu Darachi Tarachiti - Viluva Kandaga Raani Nee Krupa
Kalusha Mellanu Baapaga Joolunu Raa
|| Nee Siluve ||
4)
Palu Vidha Pathamularasi - Phalita Memi Gaanaleka - Siluvayedutanu
Nilachinaadanu Raa
|| Nee Siluve ||
5)
Saranu Yesu Saranu Saranu - Saranu Saranu Naa Prabhuvaa
Durita Doorunda Nee Darin Jeriti Raa
|| Nee Siluve ||
Present