తెలుగు ఆ గెత్సేమనే వనములో
పల్లవిఆగెత్సెమనేవనములో - హెచ్చాయెనే నీ శ్రమల్
నీ చెమట రక్తంబుగా ... ధారలుగా మారెనా
అయ్యో ! యేసువా ... అక్కటా దైవమా ... దైవమా...
1)గుమికూడి వచ్చుచుండే... ఆయమ కఠినులంత తరలి
వెదకి నినుముట్టడించే - పట్టినిను బంధించిరా... అయ్యో
2)వీధులలో నినులాగుచూ... హేళనలు నిను చేయుచూ
బాధలకు నీ దేహము.... భరియింపనాయె తండ్రి ... అయ్యో
3)దోషియని కేకలతో... ఆరోపించిర నేరముల్
తీర్పు చేయగ యేమియు .... లేదాయె ఈ పాపము.. అయ్యో
4)ధరణి వణకుచు మరియు..... గుడితెరయు చినిగిపోయే
సూర్యుడు చీకటి క్రమ్మెనా - నీ మరణంబు చూడలేక - అయ్యో
5)మూడవ దినమందున ... మృత్యుంజయుడైలేచెన్
హల్లెలూయ పాడెదన్ ఎల్లవేళల యేసువా...
ఆహా! హోసన్నా... ఆహాహా! హోసన్నా... హోసన్నా
English Aa Getsemane Vanamulo
ChorusAagetsemanevanamulo - Hechchaayene Nee Sramal
Nee Chemata Raktanbugaa ... Dhaaralugaa Maarenaa
Ayyo ! Yesuvaa ... Akkataa Daivamaa ... Daivamaa...
1)Gumikoodi Vachchuchunde... Aayama Kathinulanta Tarali
Vedaki Ninumuttadinche - Pattininu Bandhinchiraa... Ayyo
2)Veedhulalo Ninulaaguchoo... Helanalu Ninu Cheyuchoo
Baadhalaku Nee Dehamu.... Bhariyinpanaaye Tandri ... Ayyo
3)Doshiyani Kekalato... Aaropinchira Neramul
Teerpu Cheyaga Yemiyu .... Ledaaye epaapamu.. Ayyo
4)Dharani Vanakuchu Mariyu..... Guditerayu Chinigipoye
Sooryudu Cheekati Krammenaa - Nee Marananbu Choodaleka - Ayyo
5)Moodava Dinamanduna ... Mrtyunjayudailechen
Hallelooya Paadedan Ellavelala Yesuvaa...
Ahaa! Hosannaa... Aahaahaa! Hosannaa... Hosannaa