తెలుగు కలువరి గిరి నుండి
పల్లవికలువరి గిరి నుండి పిలిచినా నా యేసు
సిలువ మరణము గెలిచిన నాయేసు - హల్లెలూయ - హల్లెలూయ
1)మధుర ప్రేమను చూపించినాపై - మదిని నెమ్మది చేకూర్చి నావు
మారని యేసురాజా - మరువను నిన్ను దేవా
|| హ ||
2)బెదరి బ్రతుకున - నే చెదిరిపోగ - వెదకి దరి చేరి సమకూర్చినావు
వేదనలు బాపినావా - విడువను నిన్ను దేవా
|| హ ||
3)మర్త్యమైన ఇహలోకమందే నిత్య రాజ్యం నాకొసగినావు
శక్తిగల నీ నామంబునిరతము - భక్తితోనే ప్రకటింతు దేవా
|| హ ||
English Kaluvari Giri Nundi
ChorusKaluvari Giri Nundi Pilichinaa Naa Yesu
Siluva Maranamu Gelichina Naayesu - Hallelooya - Hallelooya
1)Madhura Premanu Choopinchinaapai - Madini Nemmadi Chekoorchi Naavu
Maarani Yesuraajaa - Maruvanu Ninnu Devaa
|| Ha ||
2)Bedari Bratukuna - Ne Chediripoga - Vedaki Dari Cheri Samakoorchinaavu
Vedanalu Baapinaavaa - Viduvanu Ninnu Devaa
|| Ha ||
3)Martyamaina Ihalokamande Nitya Raajyan Naakosaginaavu
Saktigala Nee Naamanbuniratamu - Bhaktitone Prakatintu Devaa
|| Ha ||