Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 153 Old No: 477

కలువరి గిరిలో కనుగొంటివి

Kaluvari Girilo Kanugontivi

Open in Word & Worship App
తెలుగు   కలువరి గిరిలో కనుగొంటివి
పల్లవి
కలువరి గిరిలో కనుగొంటివినను - రక్షకుడా నా రక్షకుడా
సిలువ నీడలో నను దాచితివి - విలువ కందదు నీ ఘన ప్రేమ
హల్లెలూయ\... హల్లెలూయ\.... హల్లెలూయ హల్లెలూయ, హల్లెలూయ
1)
భూమి పునాదులు లేనపుడె భూజనులను నీ వెరిగితివే
భూతలమున నా సిలువ భరించి బ్రతుకు బాటను మార్చితివయ్యా
|| కలువరి ||
2)
రక్షించగ నీ బాహువు చాపి అక్షయ ప్రేమను చూపితివే
శిక్షింతివి నీ కుమారుని నాకై మోక్షమందు నను చేర్చుట కొరకై
|| కలువరి ||
3)
గెత్సెమనే ఆ వనమందు నీ చెమట రక్తముగా మారినది
దేవా నాకై మృతి గెల్చి లేచి ధన్యతలు నా కొసగితివయ్యా
|| కలువరి ||
English   Kaluvari Girilo Kanugontivi
Chorus
Kaluvari Girilo Kanugontivinanu - Rakshakudaa Naa Rakshakudaa
Siluva Needalo Nanu Daachitivi - Viluva Kandadu Nee Ghana Prema
Hallelooya\... Hallelooya\.... Hallelooya Hallelooya, Hallelooya
1)
Bhoomi Punaadulu Lenapude Bhoojanulanu Nee Verigitive
Bhootalamuna Naa Siluva Bharinchi Bratuku Baatanu Maarchitivayyaa
|| Kaluvari ||
2)
Rakshinchaga Nee Baahuvu Chaapi Akshaya Premanu Choopitive
Sikshintivi Nee Kumaaruni Naakai Mokshamandu Nanu Cherchuta Korakai
|| Kaluvari ||
3)
Getsemane Aa Vanamandu Nee Chemata Raktamugaa Maarinadi
Devaa Naakai Mrti Gelchi Lechi Dhanyatalu Naa Kosagitivayyaa
|| Kaluvari ||
Present