Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 152 Old No: 615

నా ప్రియ ప్రభువా

Naa Priya Prabhuvaa

Open in Word & Worship App
తెలుగు   నా ప్రియ ప్రభువా
పల్లవి
నా ప్రియ ప్రభువా నా యేసు
నేను పాడెదను - స్తుతి గానము చేసెదను
1)
పరిశుద్ధడవు - పరిపూర్ణుడవు - పరవాసివి - నరరూపివిగా
ధరకరుదెంచిన - దయామయుండవు
తండ్రిచిత్తమును నెరవేర్చితివి
|| నా ||
2)
నా పాపముకై- సిలువమ్రానుపై - శాపగ్రాహివై - వ్రేలాడితివా
గాయములొందియు - బాధలనొందియు
ప్రాణమర్పించిన - పరమతండ్రివి
|| నా ||
3)
చిందించితివి - పావన రక్తము - క్షమియించితివి - నా పాపములను
సమాధానముతో - నీ సన్నిధిని
సంతస మిచ్చిన - సర్వాధికారి
|| నా ||
4)
నీ ప్రేమెంతో - గొప్పది దేవా - పాపికి ప్రాణము - పెట్టిన ప్రేమ
ఇట్టి ప్రేమను - మరువను ప్రభువా
మరువను - మరువను ఎన్నటికి
|| నా ||
English   Naa Priya Prabhuvaa
Chorus
Naa Priya Prabhuvaa Naa Yesu
Nenu Paadedanu - Sthuthi Gaanamu Chesedanu
1)
Parisudhadavu - Paripoornudavu - Paravaasivi - Nararoopivigaa
Dharakarudenchina - Dayaamayundavu
Tandrichittamunu Neraverchitivi
|| Naa ||
2)
Naa Paapamukai- Siluvamraanupai - Saapagraahivai - Vrelaaditivaa
Gaayamulondiyu - Baadhalanondiyu
Praanamarpinchina - Paramatandrivi
|| Naa ||
3)
Chindinchitivi - Paavana Raktamu - Kshamiyinchitivi - Naa Paapamulanu
Samaadhaanamuto - Nee Sannidhini
Santasa Michchina - Sarvaadhikaari
|| Naa ||
4)
Nee Premento - Goppadi Devaa - Paapiki Praanamu - Pettina Prema
Itti Premanu - Maruvanu Prabhuvaa
Maruvanu - Maruvanu Ennatiki
|| Naa ||
Present