తెలుగు యేసు మహాత్ము ప్రభో
పల్లవియేసు మహాత్మప్రభో - పరమేశ్వర - సర్వద నిను స్తుతింతున్
పాపుల రక్షింపన్ - ప్రాణంబును దానము చేసితివా
1)గండురాణువల - దాటికి గుందుచు - కొరడాదెబ్బల కోర్చితివా
నా దోషములకై - నలుగగొట్టబడె - హృదయార్పణ లివియే
|| యేసు ||
2)కరపాదములతో - కఠిన చీలలును - ప్రక్కలో బల్లెపు పోటును
నిర్దయాత్మకుల - బాధలు పొందితే - హృదయార్పణలివియే
|| యేసు ||
3)కలువరి సిలువలో - కలుషాత్ములకై - కుండలో పిండిగ
నుడికితివా - సురూపమను - సొగసును పోయెనె
హృదయార్పణలివియే
|| యేసు ||
English Yesu Mahaatmu Prabho
ChorusYesu Mahaatmaprabho - Paramesvara - Sarvada Ninu Sthuthintun
Paapula Rakshinpan - Praananbunu Daanamu Chesitivaa
1)Ganduraanuvala - Daatiki Gunduchu - Koradaadebbala Korchitivaa
Naa Doshamulakai - Nalugagottabade - Hrudayaarpana Liviye
|| Yesu ||
2)Karapaadamulato - Kathina Cheelalunu - Prakkalo Ballepu Potunu
Nirdayaatmakula - Baadhalu Pondite - Hrudayaarpanaliviye
|| Yesu ||
3)Kaluvari Siluvalo - Kalushaatmulakai - Kundalo Pindiga
Nudikitivaa - Suroopamanu - Sogasunu Poyene
Hrudayaarpanaliviye
|| Yesu ||