తెలుగు సిలువను మోసితివా
పల్లవిసిలువను మోసితివా! ప్రభువా! మానవాళి రక్షణకై
నిందారహితుడవు - నిష్కళంకుడవు - నిరపరాధివి యేసు ప్రభో
1)మోయలేనట్టి - మా పాపభారం - నీ వీపున మోపగా
సోలుచుతూలుచు - పడుచును లేచుచు - గొల్గొతకెక్కితివా
|| సి ||
2)భూమ్యాకాశముల - మధ్యలో నీవు - సిల్వలో వ్రేలాడుచు
పాపుల కొఱకీవు - పాపయాగములొంది - పాపులను రక్షించితివా
|| సి ||
3)నిందకు నీ హృదయం - బ్రద్దలైపోగా - నీరుగా పోయబడితి
పట్టయిన నీ ప్రేమ- నెట్టుల మరతును - కష్టముల్ కలిగినను
|| సి ||
4)నీ ప్రేమ చరితం - చిరస్మరణీయం - నిత్యము సత్యమును
మహిమయు ఘనమును - ఇల పావనమును - సత్ప్రభువా
సన్నుతింతున్
|| సి ||
5)ఖలుడను ఘోర - పాపిని నను నీ - దాసులనొకనిగచేసితి
పాడుచును ప్ర - హర్షించుచును - స్తోత్రార్పణలర్పింతును
|| సి ||
English Siluvanu Mositivaa
ChorusSiluvanu Mositivaa! Prabhuvaa! Maanavaali Rakshanakai
Nindaarahitudavu - Nishkalankudavu - Niraparaadhivi Yesu Prabho
1)Moyalenatti - Maa Paapabhaaran - Nee Veepuna Mopagaa
Soluchutooluchu - Paduchunu Lechuchu - Golgotakekkitivaa
|| Si ||
2)Bhoomyaakaasamula - Madhyalo Neevu - Silvalo Vrelaaduchu
Paapula Korakeevu - Paapayaagamulondi - Paapulanu Rakshinchitivaa
|| Si ||
3)Nindaku Nee Hrudayan - Braddalaipogaa - Neerugaa Poyabaditi
Pattayina Nee Prema- Nettula Maratunu - Kashtamul Kaliginanu
|| Si ||
4)Nee Prema Charitan - Chirasmaraneeyan - Nityamu Satyamunu
Mahimayu Ghanamunu - Ila Paavanamunu - Satprabhuvaa
Sannutintun
|| Si ||
5)Khaludanu Ghora - Paapini Nanu Nee - Daasulanokanigachesiti
Paaduchunu Pra - Harshinchuchunu - Stotraarpanalarpintunu
|| Si ||