తెలుగు ఏమి సమర్పింతు నీకు
పల్లవిఏమి సమర్పింతు నీకు యేసు రక్షకా
1)తల మొదలరికాలువరకు - స్వస్థతేమి లేకయుండ
చేరవచ్చి జీవమిడితి - ఆహహా - ఎంతటి భాగ్యమో కదా
|| ఏ ||
2)పచ్చిపుండ్లవి కట్టబడక - మెత్తనైన చేయబడక
పాపపు దుర్వాసనలన్ - కలుషమంతయు కడిగితివే
|| ఏ ||
3)పాపలోకమందు నేను - అంధుడనైయుండగ చూచి
నా నేత్రముల్ వెల్గించినావు - ఆహహా ఎంతటి భాగ్యమో కదా!
|| ఏ ||
4)దైవసుతుడ వైతివేని - దిగిరమ్మనుచు గేలిసేయ పరమశాంత
మంతుడవై - ప్రాణము బలిచేసితివే
|| ఏ ||
5)కఠినులంత చుట్టుముట్టి - కరుణలేక బాధ పెట్ట
రాతివేత దెబ్బలనుండి రయముగ నను రక్షింతివే!
|| ఏ ||
6)సిలువమూర్తి యేసునాథా ! కన్న తండ్రి స్తోత్రములివె
నీదు కృపను వ్యర్థపర్చన్ - దాసుడనిదే ఏలుకో!
|| ఏ ||
English Emi Samarpintu Neeku
Chorusemi Samarpintu Neeku Yesu Rakshakaa
1)Tala Modalarikaaluvaraku - Svasthatemi Lekayunda
Cheravachchi Jeevamiditi - Aahahaa - Entati Bhaagyamo Kadaa
|| e ||
2)Pachchipundlavi Kattabadaka - Mettanaina Cheyabadaka
Paapapu Durvaasanalan - Kalushamantayu Kadigitive
|| e ||
3)Paapalokamandu Nenu - Andhudanaiyundaga Choochi
Naa Netramul Velginchinaavu - Aahahaa Entati Bhaagyamo Kadaa!
|| e ||
4)Daivasutuda Vaitiveni - Digirammanuchu Geliseya Paramasaanta
Mantudavai - Praanamu Balichesitive
|| e ||
5)Kathinulanta Chuttumutti - Karunaleka Baadha Petta
Raativeta Debbalanundi Rayamuga Nanu Rakshintive!
|| e ||
6)Siluvamoorti Yesunaathaa ! Kanna Tandri Stotramulive
Needu Krupanu Vyarthaparchan - Daasudanide eluko!
|| e ||