Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 146 Old No: 97

నాప్రభువా నాదేవా నాకర

Naaprabhuvaa Naadevaa Naakara

Open in Word & Worship App
తెలుగు   నాప్రభువా నాదేవా నాకర
పల్లవి
నా ప్రభువా నా దేవా - నా కొరకే మరణించితివా
1)
నీ జననమున ఆకసమందు - వెలుగు ప్రకాశించె
నీ మృతిలో ఈ విశ్వము పైకి - చీకటి తెరలు దిగె
|| నా ||
2)
నీ మరణమును గాంచిన ప్రకృతి - ఎంతో విలపించె
నీతి సూర్యుడా నిను గనలేక - సూర్యుడు మరుగాయె
|| నా ||
3)
నీ సిలువే నా జీవిత శాంతి - అదియే నా కాంతి
నీ సిలువే నా జీవితగమ్యం - అదియే నా శరణం
|| నా ||
English   Naaprabhuvaa Naadevaa Naakara
Chorus
Naa Prabhuvaa Naa Devaa - Naa Korake Maraninchitivaa
1)
Nee Jananamuna Aakasamandu - Velugu Prakaasinche
Nee Mrtilo Ee Visvamu Paiki - Cheekati Teralu Dige
|| Naa ||
2)
Nee Maranamunu Gaanchina Prakruti - Ento Vilapinche
Neeti Sooryudaa Ninu Ganaleka - Sooryudu Marugaaye
|| Naa ||
3)
Nee Siluve Naa Jeevita Saanti - Adiye Naa Kaanti
Nee Siluve Naa Jeevitagamyan - Adiye Naa Saranan
|| Naa ||
Present