తెలుగు సిలువే నాడు హృదయ
పల్లవిసిలువె నాదు - హృదయ ధ్యానము - సిలువె నాదు రక్షణ - మార్గము
1)దైవ ప్రేమయె సిలువ నిలయముగా
పాపహరణకు - సిలువె సూత్రముగా
దైవకుమారుని - ధరణివాసము లోక శాంతికి - సిలువె మూలము
|| సిలువె ||
2)సమాధానమే - సిలువ కేంద్రము - కృపాదానమె సిలువ ధ్యేయము
క్షమాధానమె - సిలువ ధ్యానము - సిలువ మార్గమె పరమ రాజ్యము
|| సిలువె ||
3)సిలువ వాసమె - కార్యసాధనము - సిలువ జీవమె నిత్యజీవము
సిలువ భారమె - నాకర్తవ్యము - సిలువమరణమె నాదు ఆశ్రయము.
|| సిలువె ||
English Siluve Naadu Hrudaya
ChorusSiluve Naadu - Hrudaya Dhyaanamu - Siluve Naadu Rakshana - Maargamu
1)Daiva Premaye Siluva Nilayamugaa
Paapaharanaku - Siluve Sootramugaa
Daivakumaaruni - Dharanivaasamu Loka Saantiki - Siluve Moolamu
|| Siluve ||
2)Samaadhaaname - Siluva Kendramu - Krupaadaaname Siluva Dhyeyamu
Kshamaadhaaname - Siluva Dhyaanamu - Siluva Maargame Parama Raajyamu
|| Siluve ||
3)Siluva Vaasame - Kaaryasaadhanamu - Siluva Jeevame Nityajeevamu
Siluva Bhaarame - Naakartavyamu - Siluvamaraname Naadu Aasrayamu
|| Siluve ||