Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 143 Old No: 94

సిలువపైన వ్రేలాడే యేసు

Siluvapaina Vrelaade Yesu

Open in Word & Worship App
తెలుగు   సిలువపైన వ్రేలాడే యేసు
పల్లవి
సిలువపైనా - వ్రేలాడే యేసు - నన్ను ప్రేమించెను
ప్రియుని ప్రేమతో - నాదు హృదయం - నిండిపొర్లినది
1)
సుగంధవాసన - బలిగ తన్ను - అర్పించి జీవమిడె
నాపై ప్రేమ జూపి నందున - నన్ను నేను సమర్పింతును
|| సి ||
2)
క్రీస్తుయేసు ప్రేమనుండి - నన్నేది తొలగించును
కలిమిలేమి - కష్టసుఖము - అన్ని నేను - జయించెదను
|| సి ||
3)
గ్రహింప జాలని - ప్రియుని ప్రేమకు - లోతుపొడుగున్నాదా
శ్రతువగు సాతానున్‌ జయించి - సభలో ఆయనన్‌ స్తుతించెదను
|| సి ||
4)
చివరి వరకు నన్ను ప్రేమించె - దాసునిగ నే జీవింపను
ఆయన రాకడ దినమున నేను - ప్రభుని పోలి జీవింతును
|| సి ||
English   Siluvapaina Vrelaade Yesu
Chorus
Siluvapainaa - Vrelaade Yesu - Nannu Preminchenu
Priyuni Premato - Naadu Hrudayan - Nindiporlinadi
1)
Sugandhavaasana - Baliga Tannu - Arpinchi Jeevamide
Naapai Prema Joopi Nanduna - Nannu Nenu Samarpintunu
|| Si ||
2)
Kreestuyesu Premanundi - Nannedi Tolaginchunu
Kalimilemi - Kashtasukhamu - Anni Nenu - Jayinchedanu
|| Si ||
3)
Grahinpa Jaalani - Priyuni Premaku - Lotupodugunnaadaa
Sratuvagu Saataanun Jayinchi - Sabhalo Aayanan Sthuthinchedanu
|| Si ||
4)
Chivari Varaku Nannu Preminche - Daasuniga Ne Jeevinpanu
Aayana Raakada Dinamuna Nenu - Prabhuni Poli Jeevintunu
|| Si ||
Present