తెలుగు విచిత్రమైన సిల్వను
పల్లవివిచిత్రమైన సిల్వను - వీక్షించునప్పుడెల్లను
వేరైన వృధాగర్వము - వెంటనే గూలిపోవును
1)ఓ దేవా నిన్ముగానకనే నే దేనినైన ప్రేమింపన్
నాదెల్ల నీకే యిచ్చుచు - నీ దాపుజేరి పోవుదున్
|| విచి ||
2)అక్కాలు సేతుల్ జూడుడు - లెక్కింపరాని ప్రేమతో
రక్షించునట్టి తీర్థమై రక్తంబు పారుచున్నది
|| విచి ||
3)హా! ముల్ కిరీట భారము - అయ్యయ్యో యెంత ఘోరమో
హా! నీదు ప్రేమ కరుణల్ నాథ యెంత గొప్పవో
|| విచి ||
4)నాకై ప్రాణమిచ్చిన ప్రభూ - నీకేమి మారుగనిత్తు
నీలోలకమెల్ల నిచ్చిన నేపాటిదౌనో యేసువా
|| విచి ||
5)రక్షింపబడ్డ నా యాత్మ - రక్షించ చావు బొందిన
రక్షకుండేసుని సదా - రావంబుతోడ గొల్వునూ
|| విచి ||
English Vichitramaina Silvanu
ChorusVichitramaina Silvanu - Veekshinchunappudellanu
Veraina Vrudhaagarvamu - Ventane Goolipovunu
1)O Devaa Ninmugaanakane Ne Deninaina Preminpan
Naadella Neeke Yichchuchu - Nee Daapujeri Povudun
|| Vichi ||
2)Akkaalu Setul Joodudu - Lekkinparaani Premato
Rakshinchunatti Teerthamai Raktanbu Paaruchunnadi
|| Vichi ||
3)Haa! Mul Kireeta Bhaaramu - Ayyayyo Yenta Ghoramo
Haa! Needu Prema Karunal Naatha Yenta Goppavo
|| Vichi ||
4)Naakai Praanamichchina Prabhoo - Neekemi Maaruganittu
Neelolakamella Nichchina Nepaatidauno Yesuvaa
|| Vichi ||
5)Rakshinpabadda Naa Yaatma - Rakshincha Chaavu Bondina
Rakshakundesuni Sadaa - Raavanbutoda Golvunoo
|| Vichi ||