తెలుగు నా జన్న పావనమాయె
పల్లవినా జన్మ పావనమాయె - నాకర్మ విమోచనమాయె
నా జన్మ సార్ధకమాయెన్ - ఆ ఆ ఆ నా ప్రభువున్
స్రోత్రించేదన్ నా యేసును స్తుతియించెదన్
1)సిలువాలో నా ప్రభుని - శిరసునముండ్ల - మకుటం మోదిరి
మాన్యుని తలపై - కార్చెను తలనుండి - కన్నీరు రక్తం -
ఓర్చెను నా ప్రభువు - నా పాపభారం - సర్వాంగములతో
హోమంబుజేతు - అంగీకరించు - ఆరాధన
|| నా ||
2)డొక్కలో బల్లెంబు - గ్రక్కున బొడువ - కసిదీర దిగగొట్టిరి
కాళ్ళకు మేకుల్ కొరడాలతో చీల్చిరి - కొమరుని దేహం -
దాహం దాహంబనగా - త్రాగించిరి చేదున్ - అయ్యయ్యో
మన సిలువ - ఆ యేసు భరియించె - ఆత్మతో సత్యముతో
ఆరాధింతు
|| నా ||
3)ముసుగువేసి - ముఖముపై నుమిసి - ప్రవచింపుమని
గ్రుద్దిరి - ప్రాణంబు బోవ అరచేతులతో చరచిరి
అతిదారుణముగా - ఏలీ ఏలీలామా సబక్తా నీయనుచు -
కేకలు వేయుచు - ప్రాణంబువిడిచె - కృతజ్ఞత చెల్లించి
కొనియాడెదన్
|| నా ||
English Naa Janna Pavanamaaiye
ChorusNaa Janma Paavanamaaye - Naakarma Vimochanamaaye
Naa Janma Saardhakamaayen - Aa Aa Aa Naa Prabhuvun
Srotrinchedan Naa Yesunu Sthuthiyinchedan
1)Siluvaalo Naa Prabhuni - Sirasunamundla - Makutan Modiri
Maanyuni Talapai - Kaarchenu Talanundi - Kanneeru Raktan -
Orchenu Naa Prabhuvu - Naa Paapabhaaran - Sarvaangamulato
Homanbujetu - Angeekarinchu - Aaraadhana
|| Naa ||
2)Dokkalo Ballenbu - Grakkuna Boduva - Kasideera Digagottiri
Kaallaku Mekul Koradaalato Cheelchiri - Komaruni Dehan -
Daahan Daahanbanagaa - Traaginchiri Chedun - Ayyayyo
Mana Siluva - Aa Yesu Bhariyinche - Aatmato Satyamuto
Aaraadhintu
|| Naa ||
3)Musuguvesi - Mukhamupai Numisi - Pravachinpumani
Gruddiri - Praananbu Bova Arachetulato Charachiri
Atidaarunamugaa - elee eleelaamaa Sabaktaa Neeyanuchu -
Kekalu Veyuchu - Praananbuvidiche - Krutagnaata Chellinchi
Koniyaadedan
|| Naa ||