Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 135 Old No: 85

యేసుప్రభువా నీదు ప్రేమ

Yesuprabhuvaa Needu Prema

Open in Word & Worship App
తెలుగు   యేసుప్రభువా నీదు ప్రేమ
పల్లవి
యేసుప్రభువా నీదు ప్రేమ - ఎన్నతరము కాదయా
పాపినైన నన్ను బ్రోవ - నీదు ప్రాణమిడితివా
1)
బందిపోటు దొంగవలెను - మీదపడి నిన్‌ కొట్టిరా - దిక్కులేని
వానివలెను గవిని బయటవేసిరా
|| యే ||
2)
యెరూషలేము వీధుల్లో నిను - క్రూరముగను ఈడ్చిరా
భారమైన సిలువ పెట్టి - మోయమనుచు కొట్టిరా
|| యే ||
3)
పాపులైన యూదులు నిను - సిలువపైన చేర్చిరా
నీదు కాలు చేతులలో చీలలన్‌ బిగించిరా
|| యే ||
4)
ముళ్ళతో కిరీటమల్లి - శిరముపైని కొట్టిరా - శాంతమైన
మోముమీద ఉమ్మివేసి నవ్విరా
|| యే ||
5)
బాధలెన్నో ఓర్చి కడకు - సిలువలోన కేకవేసి
తండ్రికి ఆత్మనర్పించి - నీదు ప్రాణమిడితివా
|| యే ||
English   Yesuprabhuvaa Needu Prema
Chorus
Yesuprabhuvaa Needu Prema - Ennataramu Kaadayaa
Paapinaina Nannu Brova - Needu Praanamiditivaa
1)
Bandipotu Dongavalenu - Meedapadi Nin Kottiraa - Dikkuleni
Vaanivalenu Gavini Bayatavesiraa
|| Ye ||
2)
Yerooshalemu Veedhullo Ninu - Krooramuganu Eedchiraa
Bhaaramaina Siluva Petti - Moyamanuchu Kottiraa
|| Ye ||
3)
Paapulaina Yoodulu Ninu - Siluvapaina Cherchiraa
Needu Kaalu Chetulalo Cheelalan Biginchiraa
|| Ye ||
4)
Mullato Kireetamalli - Siramupaini Kottiraa - Saantamaina
Momumeeda Ummivesi Navviraa
|| Ye ||
5)
Baadhalenno Orchi Kadaku - Siluvalona Kekavesi
Tandriki Aatmanarpinchi - Needu Praanamiditivaa
|| Ye ||
Present