Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 132 Old No: 82

దేదివ్య రూపుండు దీనుండు

Dedivya Roopundu Deenundu

Open in Word & Worship App
తెలుగు   దేదివ్య రూపుండు దీనుండు
పల్లవి
దేదివ్యరూపుండు దీనుండుకాగా దరిచేరువారే ధరయందులేరు
1)
రాతిరివేళను రాతివేత దూరం - రక్షకుడేగి మోకాళ్లూ నెన్‌
ఆతుర - పడుచు మరియింత వేడ - అయ్యోకారెను
రుధిరంపు స్వేదం
|| దేదీప్య ||
2)
పచ్చనితోటలో నల్లని నిశీధిలో తెల్లని అంగీ ఎర్రనిరుధిరం వర్ణ
వివర్ణము అదియెంతో ఘోరం స్వర్ణయుగమునకు అదియే పునాది
|| దేదీప్య ||
3)
జనకా వీరలు చేయునదెరుగరు - ఎరిగిన యెడల సిలువే
వేయరు - ఎరిగిన యెడల మన్నింపవలదు - ఎరుగరుగనుకే
మన్నింపువీరిన్‌
|| దేదీప్య ||
4)
జనని ఇదిగో నీ తనయుండు - తనయా ఇదిగో ఈమె నీ జననీ
దోషీ దొంగా అందాకయేల - నేడే నాతో పరదైసునందు
|| దేదీప్య ||
5)
వీడితివేల ఓనా దేవా - మాడితినే నీయెండలో ఏలీ దాహము
కాగా కోరితిని నీటిన్‌ - నదులను చేసిన నాకా యీచేదు
|| దేదీప్య ||
6)
అన్నియు ముగిసెను సమాప్తమనెను - ఆత్మను జనకుని చేతికి
యిచ్చెన్‌ - అదృశ్యుడాయెను ఆవేళ సూర్యుడు - ఆలయమందలి
తెర చినిగిపోయెను
|| దేదీప్య ||
7)
నిందకు హృదయము బ్రద్దలు కాగా - కొండలు బండలే బ్రద్దలు
కాగా - బ్రద్దలుకాదే మానవుని గుండె - రాయి తొలగినా
పగులనిదీ రాయే
|| దేదీప్య ||
English   Dedivya Roopundu Deenundu
Chorus
Dedivyaroopundu Deenundukaagaa Daricheruvaare Dharayanduleru
1)
Raatirivelanu Raativeta Dooran - Rakshakudegi Mokaalloo Nen
Aatura - Paduchu Mariyinta Veda - Ayyokaarenu
Rudhiranpu Svedan
|| Dedeepya ||
2)
Pachchanitotalo Nallani Niseedhilo Tellani Angee Erranirudhiran Varna
Vivarnamu Adiyento Ghoran Svarnayugamunaku Adiye Punaadi
|| Dedeepya ||
3)
Janakaa Veeralu Cheyunaderugaru - Erigina Yedala Siluve
Veyaru - Erigina Yedala Manninpavaladu - Erugaruganuke
Manninpuveerin
|| Dedeepya ||
4)
Janani Idigo Nee Tanayundu - Tanayaa Idigo Eeme Nee Jananee
Doshee Dongaa Andaakayela - Nede Naato Paradaisunandu
|| Dedeepya ||
5)
Veeditivela Onaa Devaa - Maaditine Neeyendalo elee Daahamu
Kaagaa Koritini Neetin - Nadulanu Chesina Naakaa Yeechedu
|| Dedeepya ||
6)
Anniyu Mugisenu Samaaptamanenu - Aatmanu Janakuni Chetiki
Yichchen - Adrusyudaayenu Aavela Sooryudu - Aalayamandali
Tera Chinigipoyenu
|| Dedeepya ||
7)
Nindaku Hrudayamu Braddalu Kaagaa - Kondalu Bandale Braddalu
Kaagaa - Braddalukaade Maanavuni Gunde - Raayi Tolaginaa
Pagulanidee Raaye
|| Dedeepya ||
Present