Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 131 Old No: 81

ఘోరమైన గాయము

Ghoramaina Gaayamu

Open in Word & Worship App
తెలుగు   ఘోరమైన గాయము
పల్లవి
ఘోరమైన గాయము - కొట్టబడిన కాయము రక్తము - రక్తము
రక్తధారల ప్రవాహము యేసుక్రీస్తు హస్తము - పొడవబడిన
హస్తము మాన్పును మానును - మాన్పగల పాపిగాయము
1)
వేదనలు గుండెలో బాధించగా - రోదనతో కన్నీరు ప్రవహింపగా
ఒక హృదయమే - యేసు హృదయమే గ్రహింపగల్గు పాపిభారము
|| ఘోర ||
2)
పశ్చాత్తాప్తులు విలపింపగా - పాపపు డాగులు పోగొట్టగా
ప్రవాహమే రక్త ప్రవాహమే అది మాత్రమే శుద్ధిచేయు పాపిన్‌
|| ఘోర ||
3)
యేసుని రక్తమే - శుద్ధిచేయున్‌ - రక్తమే విమోచన చేయును
మన భారము భరియించును మనకెంతో సంతోషమివ్వగలదు
|| ఘోర ||
4)
పైకెత్తు ప్రభువ నీరుధిర హస్తం - విడదీయు శుద్ధీకరణ బంధము
పాపము నుండి మీకింకేదాశ్రయ- గాయంపు ప్రక్కే గదా శరణ్యం
|| ఘోర ||
English   Ghoramaina Gaayamu
Chorus
Ghoramaina Gaayamu - Kottabadina Kaayamu Raktamu - Raktamu
Raktadhaarala Pravaahamu Yesukreestu Hastamu - Podavabadina
Hastamu Maanpunu Maanunu - Maanpagala Paapigaayamu
1)
Vedanalu Gundelo Baadhinchagaa - Rodanato Kanneeru Pravahinpagaa
Oka Hrudayame - Yesu Hrudayame Grahinpagalgu Paapibhaaramu
|| Ghora ||
2)
Paschaattaaptulu Vilapinpagaa - Paapapu Daagulu Pogottagaa
Pravaahame Rakta Pravaahame Adi Maatrame Suddhicheyu Paapin
|| Ghora ||
3)
Yesuni Raktame - Suddhicheyun - Raktame Vimochana Cheyunu
Mana Bhaaramu Bhariyinchunu Manakento Santoshamivvagaladu
|| Ghora ||
4)
Paikettu Prabhuva Neerudhira Hastan - Vidadeeyu Suddheekarana Bandhamu
Paapamu Nundi Meekinkedaasraya- Gaayanpu Prakke Gadaa Saranyan
|| Ghora ||
Present