తెలుగు కలువరి సిలువలో బలియైతివా
పల్లవికలువరి సిలువలో - బలియైతివా - కరుణించి నన్ను రక్షించితివా
1)నా చేతుల్ జేసిన పాపంబుకై - నీ చేతులలో చీలల్
బిగియించిరా నా వ్యసనముల నెల్ల - వహియించితి భరియించితి
|| కలువ ||
2)నేనడచి చేసిన పాపంబుకై - నీ కాళ్ళలో జీలల్ నాటిరిగా
నా దోషముల శిక్ష కొరకైగదా - నలిగిపోతివి
|| కలువ ||
3)నా హృదయ పాపంబు కొరకైగదా - నీ ప్రక్కలో నీ టెన్ గ్రుచ్చిరిగా
నీదు రక్తము - నెల్ల గార్చితివి మన్నించితివి
|| కలువ ||
4)నా నీచ తలంపుల కొరకైగదా - నీ తలను ముండ్ల కిరీటంబుగా
తలవంచి తండ్రికి - నీ యాత్మను అర్పించితివా
|| కలువ ||
5)నా కొరకు ఇన్ని శ్రమలు నోర్చితి - నీకేమి యియ్యంగల
వాడను అందుకొనుము నాదు - వందనము నా యేసువా
|| కలువ ||
English Kaluvari Siluvalo Baliyaitiva
ChorusKaluvari Siluvalo - Baliyaitivaa - Karuninchi Nannu Rakshinchitivaa
1)Naa Chetul Jesina Paapanbukai - Nee Chetulalo Cheelal
Bigiyinchiraa Naa Vyasanamula Nella - Vahiyinchiti Bhariyinchiti
|| Kaluva ||
2)Nenadachi Chesina Paapanbukai - Nee Kaallalo Jeelal Naatirigaa
Naa Doshamula Siksha Korakaigadaa - Naligipotivi
|| Kaluva ||
3)Naa Hrudaya Paapanbu Korakaigadaa - Nee Prakkalo Nee Ten Gruchchirigaa
Needu Raktamu - Nella Gaarchitivi Manninchitivi
|| Kaluva ||
4)Naa Neecha Talanpula Korakaigadaa - Nee Talanu Mundla Kireetanbugaa
Talavanchi Tandriki - Nee Yaatmanu Arpinchitivaa
|| Kaluva ||
5)Naa Koraku Inni Sramalu Norchiti - Neekemi Yiyyangala
Vaadanu Andukonumu Naadu - Vandanamu Naa Yesuvaa
|| Kaluva ||