Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 128 Old No: 78

కల్వరి గిరిలోన సిల్వలో

Kalvari Girilona Silvalo

Open in Word & Worship App
తెలుగు   కల్వరి గిరిలోన సిల్వలో
పల్లవి
కల్వరి గిరిలోన సిల్వలో - శ్రీ యేసు పలుబాధ లొందెను
ఘోరబాధలు పొందెను - నీ కోసమే అది నా కోసమే
1)
ప్రతివానికి రూపునిచ్చె - అతనికి రూపులేదు
పదివేలలో నతిప్రియుడు - పరిహాసములు నొందినాడు
|| కల్వరి ||
2)
ధారగా రక్తంబు కార్చి - దాహము దాహమనెను
పారబోయబడి - పాపంబుగ చేయబడె
|| కల్వరి ||
3)
అందరిదోషము మోసి - పొందెను ఘోరవ్యాధి
నిలువెల్ల గాయాలు పొంది - విలువైన స్వస్థతనిచ్చె
|| కల్వరి ||
4)
వధ చేయబడు గొఱ్ఱెవలె - బదులేమి పలుకలేదు
దూషించువారిని జూచి - దీవించి క్షమియించె జూడు
|| కల్వరి ||
5)
సాతాను మరణమును గెల్చి - పాతాళమందు గూల్చి
సజీవుడై లేచినాడు - స్వర్గాన నను జేర్చినాడు
|| కల్వరి ||
English   Kalvari Girilona Silvalo
Chorus
Kalvari Girilona Silvalo - Sree Yesu Palubaadha Londenu
Ghorabaadhalu Pondenu - Nee Kosame Adi Naa Kosame
1)
Prativaaniki Roopunichche - Ataniki Roopuledu
Padivelalo Natipriyudu - Parihaasamulu Nondinaadu
|| Kalvari ||
2)
Dhaaragaa Raktanbu Kaarchi - Daahamu Daahamanenu
Paaraboyabadi - Paapanbuga Cheyabade
|| Kalvari ||
3)
Andaridoshamu Mosi - Pondenu Ghoravyaadhi
Niluvella Gaayaalu Pondi - Viluvaina Svasthatanichche
|| Kalvari ||
4)
Vadha Cheyabadu Gorrevale - Badulemi Palukaledu
Dooshinchuvaarini Joochi - Deevinchi Kshamiyinche Joodu
|| Kalvari ||
5)
Saataanu Maranamunu Gelchi - Paataalamandu Goolchi
Sajeevudai Lechinaadu - Svargaana Nanu Jerchinaadu
|| Kalvari ||
Present