Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 127 Old No: 77

కల్వరి గిరిపై సిలువభారం

Kalvari Giripai Siluvabhaaram

Open in Word & Worship App
తెలుగు   కల్వరి గిరిపై సిలువభారం
పల్లవి
కల్వరి గిరిపై సిలువభారం - భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును - సిలువపైన అర్పించితివా
1)
తుంటరులెల్ల - కొట్టుచుండ - కంటినీరు పెట్టని దేవా
నా పాపముకై నీ రక్తమును - సిలువపైన అర్పించితివా
|| కల్వరి ||
2)
దుష్టుండొకడు బల్లెంబును - గ్రుచ్చెన నీదు ప్రక్కలోన
కేకవేసి - నీ ప్రాణమును - సిలువపైన అర్పించితివా
|| కల్వరి ||
3)
మూడు దినముల్‌ సమాధిలో - మోదముతోడ నిద్రించితివా
నా రక్షణకై - సజీవముతో - సమాధిన్‌ గెల్చిలేచితివా
|| కల్వరి ||
English   Kalvari Giripai Siluvabhaaram
Chorus
Kalvari Giripai Siluvabhaaran - Bharinchitivaa O Naa Prabhuvaa
Naa Paapamukai Nee Raktamunu - Siluvapaina Arpinchitivaa
1)
Tuntarulella - Kottuchunda - Kantineeru Pettani Devaa
Naa Paapamukai Nee Raktamunu - Siluvapaina Arpinchitivaa
|| Kalvari ||
2)
Dushtundokadu Ballenbunu - Gruchchena Needu Prakkalona
Kekavesi - Nee Praanamunu - Siluvapaina Arpinchitivaa
|| Kalvari ||
3)
Moodu Dinamul Samaadhilo - Modamutoda Nidrinchitivaa
Naa Rakshanakai - Sajeevamuto - Samaadhin Gelchilechitivaa
|| Kalvari ||
Present