తెలుగు ఓ వింత నా రక్కుడా నాకై
పల్లవిఓ వింత నా రక్షకుడా నాకై - నీ విలువ రక్తము కార్చితివా
జీవాధిపతి మృతిజెందె నహహా పురుగు - వంటి నాకై
నీ జీవ మర్పించినావా
1)నేను జేసిన పాపములకు నాయన - మ్రానుమీదను
మూల్గినావా - నేను గ్రహింపలేని - నీ జాలికరుణ మితి
లేని ప్రేమ దీని - వలనను గనుపడుచు నున్నది
|| ఓ వింత ||
2)పరమ శరీరుడు తా - మరణ రక్తంబుచేత - గరుణతో
నన్ను బ్రోచినాడా - మరతునా యీ ప్రేమనా - మరణంబు
నందు సహాకర్తృ కటాక్షములు - కలకాలముండు నాతో
|| ఓ వింత ||
3)నా యేసు నాథా నీకు - నేనిచ్చియున్న దెల్ల - నా లేమితో
బ్రేమగదా - నియమంబుగల ప్రభువా - నీకెట్లు చెల్లించెదను
నన్ను నేనే నీకు - నర్పించు కొనుటగాక
|| ఓ వింత ||
English O Vinta Naa Rakkudaa Naakai
ChorusO Vinta Naa Rakshakudaa Naakai - Nee Viluva Raktamu Kaarchitivaa
Jeevaadhipati Mrtijende Nahahaa Purugu - Vanti Naakai
Nee Jeeva Marpinchinaavaa
1)Nenu Jesina Paapamulaku Naayana - Mraanumeedanu
Moolginaavaa - Nenu Grahinpaleni - Nee Jaalikaruna Miti
Leni Prema Deeni - Valananu Ganupaduchu Nunnadi
|| O Vinta ||
2)Parama Sareerudu Taa - Marana Raktanbucheta - Garunato
Nannu Brochinaadaa - Maratunaa Yee Premanaa - Marananbu
Nandu Sahaakartru Kataakshamulu - Kalakaalamundu Naato
|| O Vinta ||
3)Naa Yesu Naathaa Neeku - Nenichchiyunna Della - Naa Lemito
Bremagadaa - Niyamanbugala Prabhuvaa - Neeketlu Chellinchedanu
Nannu Nene Neeku - Narpinchu Konutagaaka
|| O Vinta ||